Intinti Gruhalakshmi: తల్లి పరిస్థితులు తెలుసుకుని కుమిలిపోతున్న ప్రేమ్.. అనసూయ దంపతులకు కోసం బయలుదేరిన నందు..?
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి ఇంటిని విడిచి తన ఫ్యామిలీతో కలిసి అద్దె ఇంటికి వెళుతుంది. ఈ క్రమంలోనే తులసి కుటుంబసభ్యులు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ఇంటిని విడిచి వెళ్ళిపోతూ ఉండగా పని మనిషి రాములమ్మ వెళ్లొద్దు అని వేడుకుంటుంది. ఇన్ని రోజులు పని … Read more





