Guppedantha Manasu: వసుధార ఇష్టాన్ని గౌరవించిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని రాజీవ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్లో దేవయాని రాజీవ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వదిన గారు అనడంతో షాక్ అవుతుంది దేవయాని. ఏంటి వదిన గారు ఈ టైంలో ఎవరితో ఫోన్ … Read more





