వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Solar Eclipse April 2022 : సూర్య గ్రహణం సమయంలో తులసి ప్రాధాన్యత ఏంటో తెలుసా?

Solar Eclipse April 2022: హిందూ పురాణాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలను ప్రజలు చాలా చెడ్డవిగా భావిస్తారు. మన క్యాలండర్ ప్రకారం నాలుగు గ్రహణాలు వస్తాయి. రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు వస్తాయి. ఈ క్రమంలో 2022 వ సంవత్సరంలో ఆఖరిలో తొలి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 12:15 గంటలకి సూర్యగ్రహణం మొదలయి మే ఒకటవ తేదీ తెల్లవారుజామున 4:07 గంటలకు ముగుస్తుంది. సూర్య గ్రహణం సమయంలో … Read more

Instagram Reels: ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారా… ఇకపై అలాంటివి కుదరవు.. అసలు విషయం ఏమిటంటే?

Instagram Reels:ఇంస్టాగ్రామ్ రీల్స్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఇంస్టాగ్రామ్ రీల్స్ అనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ ఫీచర్ ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఒక రీల్ అయినా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయనిదే ఉండలేరు. ఇలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంస్టాగ్రామ్ రీల్స్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ విధంగా ఇంస్టాగ్రామ్ రీల్స్ కి ఇలాంటి క్రేజ్ వస్తుందని బహుశా … Read more

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ పేరును టాటూగా వేయించుకున్న నటి నమ్రత… ఫోటో వైరల్!

Puneeth Rajkumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ రాజ్ కుమార్ మంచితనం గురించి ఆయన మరణించిన తర్వాత యావత్ ప్రపంచానికి తెలిసింది. అంతటి గొప్ప మనసున్న పునీత్ రాజ్ కుమార్ ఎంతో మందికి సాయం చేసినా కూడా ఏనాడు పబ్లిసిటీ గురించి ఆశ పడలేదు. కన్నడ పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రాణాలను ఇచ్చే అభిమానులు కూడా ఎంతో … Read more

Un Stopable: కొత్త అతిథులతో త్వరలోనే రానున్న బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2.. అతిథులు ఎవరంటే?

Un Stopable:నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అన్న వారందరికి బాలకృష్ణ గట్టిగా సమాధానం చెప్పారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు.బాలయ్య మాట తీరు ఆటపాటలతో ఈ కార్యక్రమానికి మంచి విజయాన్ని అందించారు. ఇక ఈ కార్యక్రమాన్ని కలెక్షన్ … Read more

Ajay Devgn: హిందీ జాతీయ బాషే… ఆ స్టార్ హీరోల మధ్య మొదలైన ట్వీట్ వార్!

Ajay Devgn: కన్నడ స్టార్ హీరో సుదీప్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోల మధ్య హిందీ భాష గురించి గొడవ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా … Read more

Karthika Deepam: సౌందర్యపై కోపంతో రగిలిపోతున్న స్వప్న.. భయంతో వణికిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నిరూపమ్, హిమ, జ్వాలా ముగ్గురు కలిసి నాగార్జునసాగర్ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో స్వప్న నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అనడంతో నిరూపమ్ కోప్పడతాడు. ఆ తరువాత సత్య,ప్రేమ్ ల గురించి మాట్లాడటంతో స్వప్న సీరియస్ … Read more

Devatha: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. ఎమోషనల్ అవుతున్న రాధ..?

Devatha: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో ఎలా అయినా రాధ ఇంటి గడప దాటకుండా చూడాలి అనే మాధవ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా మాధవ, రాధా నిద్ర పోతూ ఉండగా రాధ గది దగ్గరికి వెళ్లి తలుపు తెరిచి చూస్తూ ఉండగా ఇంతలో రాధకు మెలుకువ వస్తుంది. వెంటనే … Read more

Bride and groom fight: స్వీట్ తిననందుకు వరుడిన కొట్టిన వధువు..తర్వాత వరుడు చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు…!

Bride and groom fight: పెళ్లి అంటే బంధుమిత్రులతో ఇంట్లో ఎంతో హడావిడి ఉంటుంది. ఇక పెళ్లి జరిగే సమయంలో వధూవరుల తోపాటు ఆప్తులు, బంధుమిత్రులు అందరు ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లి లో జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒక్కోసారి పెళ్లి క్యాన్సిల్ అయిన ఈ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం చిన్న చిన్న విషయాలు వధూవరుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. తాజాగా ఇటువంటి … Read more

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ దానాలను చేయాలో తెలుసా?

Akshaya Tritiya 2022:పురాణాల ప్రకారం బ్రహ్మ కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించిన రోజున అక్షయ తృతీయను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజున ప్రతి ఏడాది అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మనం ఏదైనా ఇబ్బందులను … Read more

Big Boss Nonstop: బిగ్ బాస్ లో మొదలు కాబోతున్న ఫ్యామిలీ ఎపిసోడ్.. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న షన్ముఖ్..!

Big Boss Nonstop: మునుపటి సీజన్లలాగే ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఓటిటి లో 24/7 ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికీ 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలో అడుగుపెట్టింది.అయితే అన్ని సీజన్లలోలాగే ఈ సీజన్లో కూడా ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ జరగనుంది. కామెడీ ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లా కోసం వారి తల్లిదండ్రులు, … Read more

Join our WhatsApp Channel