వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Karnataka : 50 అడుగుల డ్యామ్ పైకి ఎక్కబోయి కింద పడిన యువకుడు.. వీడియో వైరల్!

Karnataka

Karnataka : ప్రస్తుత కాలంలో యువత పై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత సినిమాలలో మాదిరిగా వినూత్నమైన సాహసాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మృత్యువాత కూడా పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటకలోని  చిక్ బళ్లాపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యాం నిండుకుండలా ఉండడమే కాకుండా డ్యామ్ పొంగిపొర్లుతోంది. ఈ … Read more

F3 Movie : ఆకట్టుకుంటున్న ఎఫ్ 3 పార్టీ వీడియో సింగ్.. రెచ్చిపోయిన బుట్టబొమ్మ?

F3 Movie

F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఈ నెల 27వ తేదీన ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా … Read more

Niharika : మరోసారి జిమ్ లో రచ్చ చేసిన నిహారిక.. ఫోటోలు వైరల్!

Niharika

Niharika : నిహారిక ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిహారిక పెద్దగా ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయారు. దీంతో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఈమె తరువాత పలు వివాదాలు ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.గతంలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఉన్న వీడియోని షేర్ చేయగా,ఈ వీడియో కారణంగా ఎంతో నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. … Read more

Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..?

Intinti Gruhalakshmi MAY 24 Today Episode

Intinti Gruhalakshmi MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన ఇంటి దగ్గర సంగీతం బోర్డులు తగిలించగా అప్పుడే పరంధామయ్య అటుగా వెళ్తున్న లాస్య నందులను … Read more

Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?

Shani Jayanthi

Shani Jayanthi : మన సనాతన ధర్మంలో దైవకార్యాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. మన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకుంటాము. ఇకపోతే చాలా మంది శనీశ్వరుడిని పూజించడం కోసం భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడిని పూజించడం వల్ల శని కలుగుతుందని భావించి చాలామంది శని దేవుడిని పూజించరు. అయితే శనీశ్వరుడు ఎవరి కర్మలకు తగ్గ వారికి ఫలితాలను మాత్రమే ఇస్తారు. భక్తిశ్రద్ధలతో శనీశ్వరుని పూజించడం వల్ల ఏలినాటి … Read more

Rakul Preeth Singh : ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్.. మనశ్శాంతి దూరం అవుతుందంటూ కామెంట్స్!

Rakul Preeth Singh

Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమిస్తున్న … Read more

Kushi Movie : షూటింగులో ప్రమాదానికి గురైన సమంత విజయ్ దేవరకొండ… క్లారిటీ ఇచ్చిన ఖుషి టీమ్!

Kushi Movie

Kushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ సమంత ప్రమాదానికి గురయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద … Read more

Guppedantha Manasu MAY 24 Today Episode : రిషి ఒడిలో వసు..మాస్టర్ ప్లాన్ వేసిన సాక్షి..?

Guppedantha Manasu MAY 23 Today Episode

Guppedantha Manasu MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి కారు లో కూర్చొని ఎఫ్ ఎం రేడియోలో లవ్ టిప్స్ వింటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఎఫ్ఎం రేడియోలో వారు రిషితో మాట్లాడుతూ కంగ్రాట్యులేషన్స్ మీరు లవ్ లో ఉన్నారు అని చెపుతారు. … Read more

Pawan Kalyan : విడాకుల తర్వాత మొదటిసారిగా రేణుదేశాయ్, పిల్లలతో కలిసిన పవన్ కళ్యాణ్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

pawan-kalyan-meets-renudeshai-and-children-for-the-first-time-after-divorce-fans-are-full-happy

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు రాజకీయాలలోను, మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటూనే తండ్రిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఓ మంచి తండ్రిగా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం కలరు. వివాహం … Read more

Sai Pallavi : వాళ్ళాలా నేను ఆ పాటలలో నటించలేను.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫిదా సినిమా ద్వారా తన నటనతో డాన్సులతో అందరినీ మైమరిపించిన సాయి పల్లవి అనంతరం కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలను అందుకుంటుంది.ఈ క్రమంలోనే సాయిపల్లవి తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె రానా సరసన నటించిన విరాటపర్వం జూలై 1వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను … Read more

Join our WhatsApp Channel