Guppedantha Manasu june 14 Today Episode : ఎట్టకేలకు రిషి పై ప్రేమను బయట పెట్టిన వసుధార.. మీరు లేకపోతే ప్రాణాలతో ఉండలేనంటూ?
Guppedantha Manasu june 14 Today Episode : స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియలల్ లలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ కు రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మరి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటి అనే విషయానికి వస్తే… వసుధారా మార్కెట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యలో సాక్షి అడ్డుపడుతుంది. ఈ విధంగా వసుకి … Read more





