Karthika Deepam june 20 Today Episode : సౌర్య తనకు తెలుసంటూ షాక్ ఇచ్చిన శోభ.. రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ వేసి ప్రపోజ్ చేసిన జ్వాల?
Karthika Deepam june 20 Today Episode : బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే.. హాస్పిటల్ లో డాక్టర్ సాబ్ జ్వాలతో మాట్లాడాలని తనని తీసుకువెళతాడు. ఆ సమయంలో హిమ నేను కూడా మీ వెంట వస్తాను అంటే జ్వాలా వద్దని చెబుతుంది. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపావు ఇప్పుడేంటి … Read more





