Karthika Deepam june 30 Today Episode : ఆనందరావు పై మండిపడ్డ సౌర్య.. దగ్గరవుతున్న హిమ, జ్వాలా..?
Karthika Deepam june 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దుర్గ జ్వాలా ఆటోకి పూజలు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమను గుడికి రమ్మని చెబుతాడు. అప్పుడు హిమ ఏంటి బావ గుడికి రమ్మన్నావు అని చెప్పగా నీతో పెళ్లి జరగబోతోంది … Read more





