Abhi -Anasuya: నీకిది ఎవరో పెట్టిన బిక్ష కాదు.. యాంకర్ అనసూయ పై అదిరే అభి స్టన్నింగ్ కామెంట్స్?
Abhi -Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదిరే అభి ఒకరు. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం అభి ఈ కార్యక్రమం నుంచి బయటకు తప్పుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈమె జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభి అనసూయ … Read more





