Sukriti Veni Bandreddi : కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డికి హ్యాపీ బర్త్ డే విషెస్.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్
Sukriti Veni Bandreddi : టాలీవుడ్ చిత్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. తెలుగు చిత్రం గాంధీ తాత చెట్టులో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. (Photo Credit : Instagram)
Published by Vinod Kumar on January 22, 2026 11:50 AM IST
Updated on January 24, 2026 11:14 PM IST| Reviewed by Editorial Team
Happy Birthday Sukriti Veni Bandreddi
టాలీవుడ్ చిత్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.
తెలుగు చిత్రం గాంధీ తాత చెట్టులో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఎందరో హృదయాన్ని కదిలించిన తన నటనకు ఉత్తమ బాలనటిగా గౌరవాన్ని గెలుచుకుంది.
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి ఉత్తమ చైల్డ్ ఆర్ట్ దక్కింది.
15 ఏళ్ల వయసులో సుకృతి వేణి గాంధీ తాతా చెట్టు అనే సినిమాతో నటన రంగ ప్రవేశం చేసింది.
ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
దర్శకుడు సుకుమార్ కుమార్తెగా ఆమె గాంధీ అనే గ్రామీణ అమ్మాయిగా నటించింది.
ఆ మూవీలో ఆమె అహింసాయుత ప్రతిఘటన ద్వారా ఎంతో ఇష్టమైన చెట్టును రక్షించే బాధ్యతను తీసుకుంటుంది.
కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టినరోజు.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్
వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.
Articles published under this author profile are written and reviewed by
the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.