Mahesh babu : మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మంజుల..!

Manjunla reveals mahesh babu love story and shocking news
Manjunla reveals mahesh babu love story and shocking news

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ గురించి ఆయన సోదరి మంజుల పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. వారిలో రమేష్ బాబు పెద్దవాడనే విషయం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని అనే ముగురు ఆడ పిల్లలు. చివరగా మహేష్ బాబు జన్మించాడు. వీరిలో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అది కలిసి రాకపోవడంతో నిర్మాతగా పలు సినిమాలు చేస్తూ వచ్చారు.

Advertisement
Manjunla reveals mahesh babu love story and shocking news
Manjunla reveals mahesh babu love story and shocking news

తాజాగా మంజుల మంచు లక్ష్మితో కలిసి ఒక వీడియో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పమని మచు లక్ష్మీ కోరడంతో..

మహేష్ బాబు ప్రేమ గురించి మంజుల ఆసక్తికరమైన వియషయాన్ని బయట పెట్టింది. మహేష్ బాబు తాను ఎప్పుడూ మంచి మార్గంలో ఉండేలా గైడ్ చేస్తూ ఉంటాడని మంజుల అన్నారు.

Advertisement

బేసిక్ గా తనకి కొంచెం కన్ ఫ్యూజన్ ఎక్కువ అని ఏం చేయాలో ఎలా చేయాలో అని కన్ ఫ్యూస్ అవుతున్న సమయంలో మహేష్ తనను కరెక్ట్ గా ఏం చేయాలో అర్థం అయ్యేలా చెబుతాడని ఆమె చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తన తల్లి అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారని మహేష్ కి ప్రేమ లోపల ఉంటుందని దాన్ని బయటకు వ్యక్తం చేయడం ఇష్టం ఉండదని ఆమె అన్నారు. పుట్టిన రోజు నాడు ఫోన్ చేసి ఈరోజు ప్లాన్స్ ఏంటని అడుగుతాడే తప్ప హ్యాపీ బర్త్ డే అని మాత్రం చెప్పడని చెప్పుకొచ్చారు.

Advertisement

READ Also : Kajal-Allu Arjun : కాజల్, అల్లు అర్జున్ పెళ్లి జరగకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

Advertisement