Ennenno Janmala Bandham Serial September 23 Today Episode : తెలుగు బుల్లితెరలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యశోధర, మాళవిక ను స్టేజ్ పై డాన్స్ వేయడానికి పిలుస్తాడు. మాలవిక పైకి ఎక్కి.. ఐ లవ్ యష్ అంటుంది. గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. మాళవిక తో డ్యాన్స్ చేస్తూనే. గిర్రున తిరుగుతున్న మాళవిక నీ కావాలనే ఎక్కింద పడేస్తాడు.. ఏమిటి malavika మధ్యలోనే ఆపేసావు మన ప్రేమ కెమిస్ట్రీ అందరికీ తెలియజేయాలంటే ఓ నీకు డాన్స్ లైఫ్ అయినా మధ్యలో వదిలేసి అలవాటే కదా.. నేనే మర్చిపోయాను. నాతో కలిసి డాన్స్ చేయలేను నీకు జీవితంలో నాతో నడిచే వేసే అర్హత లేదని అర్థమైందా.. మాట్లాడు మాళవిక యశోధర అంటాడు.
అభి మాన్యం బంగారం అని వస్తాడు. ఫస్ట్ లవ్ నిజమే.. నువ్వు చేసిన పని కి తలంచు కోవడమే ఆలస్యం గా మారిపోయింది కదా.. వైఫ్ ఆఫ్ వేద నా జీవితంలో వేద వచ్చిన తర్వాత వచ్చిన చీకటి మొత్తం పోయింది వెలుగు మిగిలింది. సారీ వేద. మాళవిక గురించి అందరికీ తెలియాలని ప్రేమ అనుకుంటున్న తన పొగరుని అణచాలని నిన్ను స్టేజి మీదికి పిలవలేదు.. ఎప్పుడు ఎక్కడ తగ్గని యష్ అందరి ముందు స్వారీ చెప్పాడా? మాళవిక ను నువ్వు వంద జన్మలు ఎత్తిన వేద కాలి గోటికి కూడా సరిపోవు అని చివాట్లు పెడతాడు..
అభి వచ్చి మాళవిక నిపైకి లేపుతాడు. వేద తో స్టేజి మీద కు వచ్చిన యేషు.. మిస్టర్ అభి మాన్యం.. పక్కకు తీసుకొని వెళ్ళమ్మా.. అయినా నీ పని అదే కదా… మధ్యలో నుంచి తీసుకుని వెళ్లడం అంటూ దిమ్మతిరిగేలా మాట్లాడుతాడు. యశోధర, వేద రొమాంటిక్ సాంగ్ కి డ్యాన్స్ వేస్తారు.
అది చూసి ఖుషి చాలా సంతోషపడుతుంది. మరోవైపు మాలిని, మోహన్ కృష్ణ నా కాలేజీ ఫ్రెండు రత్నం అని చెప్తుంది.. అది చూసిన వేద వాళ్ళ అమ్మ అన్నయ్య గారికి ఏమి తెలుసు ఆడించింది అంత నాకు తెలుసు.. అభి మాన్యం, మాళవిక తో నేనొకటి చెప్పన్నా మాళవిక అనే లోపల..
మాళవిక కోపంతో.. ప్లీజ్ అభి నన్ను ఇంకా మాటలతో ఇబ్బంది పెట్టకు అంటుంది. మాలవిక ఎవరు మీద కోపాన్ని నా మీద చూపించకు అంటాడు అభి. అక్కడికి యశోద చప్పట్లు కొడుతూ వస్తాడు. మంచి అండర్ స్టాండింగ్ మీది.. మాలవిక ఆంబులెన్స్ బుక్ చేయనా.. నీ హెల్ప్ నాకు అవసరం లేదు అంటుంది మాళవిక.. అవసరం లేని విషయాలు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉందా నా దగ్గరికి వచ్చి ప్రేమ గురించి చెప్పావు కదా..
నిన్ను ప్రేమించే యష్ నువ్వు ఎప్పుడో వెళ్లిపోయావు ఆ రోజే మరిచిపోయాడు. బంధాలు, ప్రేమ, విలువల గురించి మాట్లాడకపోవడమే మంచిది.. నీ జీవితాంతం వాటి విలువ నువ్వు తెలుసుకో లేవు. వేద ని టచ్ చేయలేదు కాబట్టి ప్రేమ కాదని అంటావా?ఇదేనా నీకు తెలిసిన ప్రేమ? థాంక్యూ గాడ్. నువ్వు నాకు దూరమై మంచి పని చేశావు.. ఏ ప్రేమ అనేది స్పర్శలో ఉండదు. గుండె లోతుల్లో ఉంటుంది. చూపుల్లో మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావ్?
ఓహో.. మీ రిలేషన్ లో ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదా.. హే వాట్ ఇస్ దిస్ అభి మాన్యం.. దామోదర్ గారు నీకు తెలిసినంత మాత్రాన ఫంక్షన్ కి వస్తే సరిపోదు.. ఇలాంటి ఫంక్షన్ నీ గర్ల్ ఫ్రెండ్ కంట్రోల్ చేయడం కూడా తెలియాలి అంటాడు యశోధర.. ఐ నో చెప్పాల్సిన పని లేదు అంటాడు అభి చెప్పాలి బ్రో.. చెప్పకపోతే తెలీదు. ఎందుకంటే నువ్వు పక్క నే ఉండగా పాత ప్రేమికుడి కి ప్రేమ నీ గుర్తు చేస్తుంది. నీ కళ్ళముందే డాన్స్ కూడ వేసింది. అయినా నీకు కోపం ఆవేశం బాధ ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవా.. ఇలాంటి నీలాంటి వాడికి ఏమీ ఉండవులే.. అంటాడు యశోధర.
Ennenno Janmala Bandham Serial : మాలవిక ప్రవర్తనపై అభి ఆగ్రహం..
అభిమన్యం కోపంతో మాలవిక పదా వెళ్దాం అంటాడు. చిటిక వేస్తే యశోధర ఈసారి నేను ఉండే ఫంక్షన్ కి జాగ్రత్తగా చూసుకోండి రండి ఎప్పుడు మిమ్మల్ని ఏడిపించడం బోర్ కొడుతుంది ఇక ట్రై చేయకండి అంటాడు యశోధర.. కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు అభిమానం మాళవిక. ఇంతలో వేద అక్కడికి వస్తుంది. చెప్పకుండా వచ్చారు యశోధర మాళవిక తో వెళ్ళాను అనుకున్నావా.. సిగ్గుపడుతూ యష్ తో నీకు ఓ విషయం చెప్పాలి..
మీలో మొదటిసారి భార్య ప్రేమను గుర్తించి గొప్పగా చెప్పిన భర్త ని చూశాను ఈ రోజు ఎందుకో నచ్చారు అంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసంత్ నిశ్చితార్థం ఉంగరం పెట్టకుండా మధ్యలోనే లేస్తాడు ఆవేశంగా మెడలో నుంచి దండ తీసి యశోధర ముందు నిలుచున్నాడు. నావల్ల కాదు ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేదు ఇంకా ఏమి చెప్తాడు రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి..
Read Also : Malli Nindu Jabili Serial : మల్లి తండ్రి ఎవరో చెప్పిన మీరా.. షాకైన వసుంధర..!