Nuvvu Nenu Prema Serial 13 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అరవింద కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.. అరవింద అందరు వెతుకుతారు ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతారు. అరవింద బయటకు పోయిన విషయం తెలియగానే ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అక్క అని కూడా చూడకుండా నా ఇల్లు ఉన్నావు కదా.ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని నాయనమ్మ విక్కీ పై కో పడుతుంది. రాఖీ పండగ మీ అక్క నీ చేతికి రాఖీ కట్టి ఎంతో సంతోష పడి ఉండేది కానీ కన్నీరు తెప్పించే కదా. మురళి మీరు ఇప్పుడు ఎంత బాధ పడితే ఏం ప్రయోజనం అమ్మమ్మ నా రాణమ్మ అయితే వెళ్లిపోయింది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తాడు.
అప్పుల ఆర్య టెన్షన్ పడకండి బావ వెతికి తీసుకొని వస్తాం. కోపంగా విక్రమాదిత్య ఇదంతా పద్మావతి వల్లే జరిగింది అంటాడు. పద్మావతి, అరవింద వాళ్ళ ఇంటికి వస్తుంది బామ్మ గారు ఏమైంది అందరూ ఎలా ఉన్నారు. అప్పుడు కుచల నువ్వు చేసిన పని వల్లే అక్కాచెల్లెళ్లు విడిపోయే పరిస్థితి వచ్చింది.. ఆ బాధ లోనే అరవింద చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు అన్నావని బాధ లోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వొక్కడివే వెళితేరాదు.. పద్మావతిని తీసుకుని వెళ్ళు అని చెప్తున్న వాళ్ళ నాయనమ్మ. నీతో పాటు పద్మావతిని తీసుకుని వెళ్తే పద్మావతి మొహం చూసైనా తిరిగి వస్తుంది. పెద్ద వాళ్ళు ఏం చెప్పినా ఆలోచించి చెప్తారు నీతో పాటు తను కూడా తీసుకొని వెళ్ళు విక్కీతో అంటుంది.
Nuvvu Nenu Prema Serial 13 Sep Today Episode : అరవింద కోసం గుడికి వెళ్లిన పద్మావతి, విక్రమాదిత్య
నువ్వు తిరిగి ఇంటికి రావాలంటే అది మీ అక్క తోటి అర్థమైందా.. అమ్మ పద్మావతి, అరవింద్ అని ఎలా అయినా నచ్చచెప్పి తీసుకురా విక్కీ వాళ్ళ నాయనమ్మ అంటుంది. విక్కీ, అరవింద్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. విక్కీ బాధపడుతుంటే పద్మావతి, అరవింద గారు ఎక్కడుందో కనిపిస్తోంది బాధపడుతూ ఉంటుంది. అరవింద ఎప్పుడు గుడికి వెళ్తున్నావా అక్కడే ఉండొచ్చు వెళ్దాం అంటుంది. మురళి అరవింద్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు ఇదీ ఒకందుకు మంచిదే పద్మావతి వల్ల అక్కా తమ్ముళ్ళ మధ్య గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి పద్మావతిని ఇంటికి రాకుండా చేయొచ్చు.. పద్మావతి ఇంటికి వెళ్తాడు మురళి వస్తాడు. పద్మావతి ని పిలవండి అంటాడు.
అప్పుడు పద్మావతి వాళ్ళ అత్త ట్రైనింగ్ అని చెప్పి విక్రమార్క ఇంటికి వెళ్ళింది అని చెప్తుంది. పద్మావతి, ఇంటికి వెళ్లిందా.. అను దానికి మీరు ఎందుకు షాక్ అవుతున్నారు మురళిని అంటుంది. మురళి, పద్మావతి వాళ్ళ అమ్మ నాన్నకు అక్కడ జరిగిన సంఘటన చెప్తాడు. పద్మావతి ఇంటికి వెళ్లొద్దు అని చెప్పడానికి వచ్చాను అని చెప్తాడు. అక్క తమ్ముడు విడిపోవడానికి కారణం పద్మావతి అందరూ అంటారు. విక్రమాదిత్య ఇంటికి వచ్చి పద్మావతిని రమ్మన్నాడు మా అక్క కోసం వచ్చి తీరాలని బ్రతిమిలాడాడు.. అను, విక్రమాదిత్య కోసం కాకపోయినా అరవింద పై ప్రేమ వల్ల పోయింది.
విక్కీ అడ్డుపెట్టుకొని పద్మావతి అక్కడికే పంపకుండా చూడాలని నిన్ను చూస్తే అక్క కోసం పద్మావతిని బతిమాలాడాడు అని చెబుతున్నారు. అక్క తమ్ముడు కలిసి నా ప్లాన్ ను చెడగొట్టారు.. అరవింద గుడిలో కూర్చొని విక్కీ నా మాట లెక్క చేయని వాళ్ళు ఇంట్లో ఉండదు అన్న దాని గురించి ఆలోచిస్తుంది. తమ్ముళ్ల కాకుండా తనను బిడ్డలా చూసుకున్నాను.. ఆయన నన్ను వేరు చేసి మాట్లాడాడు తానే నన్ను కాదన్నప్పుడు నేను ఎలా బతకాలి అని బాధపడుతుంది.. అంతలో విక్కీ, పద్మావతి, అరవింద ని వెతుక్కుంటూ వస్తారు. మా అక్క కనిపించట్లేదు నీ మాట వినడం నాది పొరపాటు అని ఆవేశంగా అంటాడు విక్కీ.
పద్మావతి, అరవింద్ అని చూపిస్తుంది మనిషికి ఆవేశం తో పాటు ప్రశాంతత కూడా అవసరమే అప్పుడే మనకు కావలసిన వాళ్ళు దగ్గరవుతారు.. విక్కీ అక్క అని పిలుస్తాడు. ఆకాశమంత సహనం భూదేవి ఎంత ఓర్పు మా అక్క ఆ తర్వాత ఏంటో నువ్వే చెప్పు అక్క.. నాకేం గుర్తు లేదు చిన్నప్పుడు నువ్వే చెప్పే దానివి సూర్యుడు అన్న వెలుగు నిప్పు అన్నం వేడి ఎలాగో కోపం ఉన్న వాడే నా తమ్ముడు… అని అరవింద అంటుంది. దాంతో విక్కీ సంతోష్ పడతాడు. జరగబోయే ఎపిసోడ్ లో రాఖి పండగ చేసుకుంటారు..
Read Also : Nuvvu Nenu Prema serial : విక్కి, అరవింద ల మనస్పర్థలు తొలగించిన పద్మావతి…!