Horoscope today: ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా సూపర్.. నక్కతోక తొక్కినట్టే!

Horoscope today: ఈరోజు అంటే ఆగస్టు 12వ తేదీ శుక్రవారం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా చాలా బాగుంటుందని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి వారికి కల్గబోయే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శభ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి. అంతా మంచే జరుగుతుంది.

Advertisement

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ పలాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే… అన్నీ సర్దుకుంటాయి. సూర్యారాధన శుభప్రదం.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel