Gold prices today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 300 పెరిగి రూ.53,820కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉంది. కిలో వెండి ధర రూ.310 పెరిగి 59,500 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver price on august 6th
Gold and silver price on august 6th.

Gold prices today : పసిడి ప్రియులకు షాక్..  పెరిగి బంగారం, వెండి ధరలు.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,820గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,500గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,820గావద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. కిలో వెండి ధర రూ.59,500గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 53,820గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 53,820గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1793 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.31 డాలర్లుగా ఉంది.
  • Read Also : Gold prices today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel