Viral Video: పెళ్లి పీటలపైనే కొడితే.. ఇక తర్వాత కుమ్మేస్తుందేమో!

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. ఇలా సోషల్ మీడియో తెగ హల్ చల్ చేసే వీడియోలు కొన్ని చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. మరి కొన్ని వీడియోలు ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో చాలా వీడియోలో ఏదో ఒక రకంగా జనాలను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన పలు వీడియోలు హల్ చల్ చేయడం చాలా మంది చూసే ఉంటారు.

ఈ వీడియోల రీచ్ ఎక్కువ. పోస్టు చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ అందుకుంటుంది. ఆ వీడియో కింద వేలాది కామెంట్లు వచ్చి చేరుతుంటాయి. వీటి రీచ్ ఎక్కువగా ఉంటుండటంతో చాలా మంది ఈ తరహా వీడియోలు చేసేందుకు ఇష్ట పడుతున్నారు. పెళ్లి పీటలపై ఉండి రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కీచులాడుకోవడం, గొడవ పడటం, ప్రేమగా ఉండటం లాంటి వీడియోలను చాలా మంది చూసే ఉంటారు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by British Bengali Banter 🇧🇩🇬🇧 (@thegushti)

Advertisement

ఇప్పుడు ట్రెండ్ మారింది. కీచులాడుకోవడం, ప్రేమ చూపించడం ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు అంతకుమించి చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్లు. పెళ్లి పీటలపైనే వరుడు, వధువులు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఇందులో మండపంలో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి జరుగుతుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కొట్టడం కనిపిస్తోంది. వరుడిపైకి వచ్చి మరీ కొట్టడం ఈ వీడియోలో ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel