Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: కొత్త కోడలితో చపాతీలు చేయిస్తున్న నేటి తరం అత్తగారు.. మామూలుగా లేదుగా!

Viral video: ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు వంట చేయడం తెలీట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదవడం, హాస్టల్లలో ఎక్కువగా ఉండడం… ఇలాంటి వాటన్నిటి వల్ల తల్లిదండ్రులు పిల్లకు వంట చేయడం నేర్పించట్లేదు. ఆ తర్వాత ఉద్యోగాల పేరుతో వేరే దగ్గర ఉండి హాస్టల్లలో ఉండటంతో వంట గదిలోకే వెళ్లట్లేరు. ఆ తర్వాత వెంటనే పెళ్లిళ్లు చేసేయడంతో అత్తారింటికి వెళ్లిన అమ్మాయి వంట చేయడం రాక నానా ఇబ్బందులు పడుతుంటుంది. అయితే అలాంటి ఓ ... Read more

By Vinod Kumar

Published on: May 17, 2022 12:54 PM

Updated on: May 17, 2022 12:54 PM

---Advertisement---

Viral video: ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు వంట చేయడం తెలీట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదవడం, హాస్టల్లలో ఎక్కువగా ఉండడం… ఇలాంటి వాటన్నిటి వల్ల తల్లిదండ్రులు పిల్లకు వంట చేయడం నేర్పించట్లేదు. ఆ తర్వాత ఉద్యోగాల పేరుతో వేరే దగ్గర ఉండి హాస్టల్లలో ఉండటంతో వంట గదిలోకే వెళ్లట్లేరు. ఆ తర్వాత వెంటనే పెళ్లిళ్లు చేసేయడంతో అత్తారింటికి వెళ్లిన అమ్మాయి వంట చేయడం రాక నానా ఇబ్బందులు పడుతుంటుంది. అయితే అలాంటి ఓ అమ్మాయి ఓ పని చేసింది. రోటీ కాల్చమంటే తనకు అర్థమైనట్లు చేసి అందరినీ నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పెళ్లి అయిన మరుసటి రోజే ఓ అత్తగారు తన కోడలిని వంట గదిలోకి పంపింది. అయితే కోడలికి మాత్రం వంట చేయడంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. దీంతో తన అత్తగారి సూచనలతో రోటీలు చేయడం ప్రారంభిస్తుంది. కాగా కోడలు పెనం మీద రోటీ కాల్చుతుండగా… అలా కాదు కాల్చేద అని అత్త చెబుతుంది. రోటీ మాడిపోతుంది వెంటనే తిప్పివేయి అని అత్తగారు చెప్పగానే కోడలు పెనం లేపి స్టవ్ మీద వేస్తుంది. దీంతో ఆ కోడలు వంట చేసే తీరు చూసి అత్తగారు తల పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఈ అత్తా కోడళ్ల భలేగా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.