Nayanatara : నయనతారలో ఉన్నదేంటి..? మిగతావారిలో లేనిదేంటి?

Nayanatara why fans over hypes on nayanata is she something different
Nayanatara why fans over hypes on nayanata is she something different

Nayanatara : నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన క్రేజ్ ఏదో ఒక ఇండస్ట్రీకి పరిమితం అయిపోలేదు. అటు తమిళ జనాలు, ఇటు తెలుగు ప్రజలు తనను ఓన్ చేసుకుంటారు. నయనతార అంటే ‘మన’ అనే ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఒక్కరోజులో వచ్చింది కాదు. అలాగే ఒక్క సినిమాతోనో వచ్చిన అభిమానం అస్సలే కాదు. ఓన్లీ సినిమాలతోనే వచ్చిన ఫీలింగ్ కూడా కాదు. తన నటన, తన ప్రతిభ, తన ప్రవర్తనతో వచ్చిన ప్రేమాభిమానం అది.

Nayanatara why fans over hypes on nayanata is she something different
Nayanatara why fans over hypes on nayanata is she something different

నయనతార తన కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. కేవలం ఇదే తరహా పాత్రలు చేస్తా.. అలాంటివి చేయను.. ఎక్స్ పోజింగ్ చేయను.. డీగ్లామరస్ రోల్స్ నాకు సరిపడవు.. అనే తరహా హీరోయిన్ కాదు నయనతార. చాలా సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసింది నయనతార. అవి తనను మరో మెట్టు పైకి ఎక్కించాయి తప్పితే.. ఎక్స్ పోజింగ్ చేసింది కదా అని ఫ్యామిలీ ఆడియెన్స్ కు దూరం చేయలేదు. తన కెరీర్ లో తనకు నచ్చిన పాత్రలే చేసింది. తనకు నచ్చితేనే సినిమా ప్రమోషన్స్ కు వెళ్తుంది.

Advertisement
Nayanatara why fans over hypes on nayanata is she something different
Nayanatara why fans over hypes on nayanata is she something different

కాఫీ విత్ కరణ్ షోకు సమంత వెళ్లిన విషయం తెలిసిందే. ఒక ప్రశ్నకు సమంత బదులిస్తూ నయన్ చాలా గొప్ప నటి అని.. తకు చాలా కనెక్ట్ అయ్యిందని చెప్పుకొస్తుంది. దానికి కరణ్ జోహార్ అడ్డుపడుతూ.. నయన్ తన లిస్ట్ లో లేదని చెబుతాడు. దీంతో నయనతార ఫ్యాన్స్ కరణ్ పై మండిపడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో కంపేర్ చేస్తూ నయన్ గొప్ప అని సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నారు.

Read Also : Nayanthara : హనీమూన్ లో దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నయనతార.. ఫోటో వైరల్!

Advertisement