Nayanatara : నయనతారలో ఉన్నదేంటి..? మిగతావారిలో లేనిదేంటి?
Nayanatara : నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన క్రేజ్ ఏదో ఒక ఇండస్ట్రీకి పరిమితం అయిపోలేదు. అటు తమిళ జనాలు, ఇటు తెలుగు ప్రజలు తనను ఓన్ చేసుకుంటారు. నయనతార అంటే ‘మన’ అనే ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఒక్కరోజులో వచ్చింది కాదు. అలాగే ఒక్క సినిమాతోనో వచ్చిన అభిమానం అస్సలే కాదు. ఓన్లీ సినిమాలతోనే వచ్చిన ఫీలింగ్ కూడా కాదు. తన నటన, తన … Read more