September 22, 2024

Gold prices today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

1 min read
Gold and silver prices on july 18th

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.30 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,670గా ఉంది. కిలో వెండి ధర రూ.830 మేర పెరిగి రూ.56,860 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on july 18th

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,860గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా ఉంది. కిలో వెండి ధర రూ.56,860గా ఉంది.
అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,860గా వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,860గా వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1707 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 18.75 డాలర్లుగా ఉంది.