Viral video : చీర కట్టులో అందాలు ఆరబోస్తూ డాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..!

Updated on: January 25, 2023

Viral video : ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని వయసు తేడా లేకుండా చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాతో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందులో ఫోటోలకు, వీడియోలను లైక్ చేస్తూ, షేర్ చేసే వారూ కొందరైతే ఇలా డాన్స్ వీడియోలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. చాలామంది యువతి యువకులు తమలో టాలెంట్ ని నిరూపించుకోవటానికి ఇలా డాన్స్ వీడియోలు, కామెడీ వీడియోలు చేస్తున్నారు.

a-young-woman-dances-in-a-saree-the-video-goes-viral
a-young-woman-dances-in-a-saree-the-video-goes-viral

అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో అందాలు అరబోస్తు డాన్స్ లు చేస్తున్నారు. ఇలా చాలామంది అమ్మాయిలు సినిమాలలో, సీరియల్స్ లో అవకాశాలు పొందటానికి పొట్టి బట్టలు వేసుకొని అందాలు చూపిస్తు రెచ్చిపోతున్నారు. ఇటీవల కూడా ఒక యువతి డాన్స్ చేస్తూ..తన అందాలు చూపిస్తు నెటిజన్స్ ని రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral video: చీర కట్టులో అందాలు డాన్స్  యువతి.. వీడియో వైరల్..!

Advertisement

ఈ వీడియోలో యువతి ఎర్ర చీర కట్టుకొని, పసుపు రంగు జాకెట్ వేసుకొని తలపతి విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని హబీబి అనే పాటకు స్టెప్పులు వేసింది. ఈ వీడియోలో ఈ యువతి తన ఎద అందాలు, నడుము అందాలు చూపిస్తు..కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. ఈ వీడియో చూసిన నేటిజెన్లు ఆ యువతి చేసిన డాన్స్ కన్నా ఆమె అందలకే ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Viral video : పొట్టి బట్టల్లో బుల్లెట్టు పాటతో పిచ్చెక్కించిన యువతి.. డాన్స్ వీడియో వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel