Vishnu Priya : బుల్లితెర కార్యక్రమం పోవే పోరా కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఈ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయింది. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు రావడంతో ఈమెకు బుల్లితెరపై పలు అవకాశాలు వచ్చాయి. ఇలా కొంతకాలం పాటు బుల్లితెరపై ఎంతో బిజీగా గడిపిన విష్ణు ప్రియకు ఈ మధ్యకాలంలో ఎలాంటి అవకాశాలు రావడం లేదు.దీంతో ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక విష్ణు ప్రియ చేసే రచ్చ మామూలుగా లేదు. ఈమె తన అందాలను ఆరబోస్తూ డాన్స్ వీడియోలు చేస్తూ ప్రేక్షకుల మతులు పోగొడుతుంది. ఇన్ని రోజులు లోదుస్తులు లేకుండా ఎద అందాలు నాభి అందాలు కనిపించేలా డాన్సులు చేస్తూ అందాల జాతర చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే నలుపు రంగు చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి, నాభి అందాలు ఆరబోస్తూ ఈమె చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు.
Vishnu Priya : విష్ణు ప్రియ.. నలుపు చీరలో నాభి అందాలతో డాన్స్ వీడియోలు….
ఈ డాన్స్ వీడియోని విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇలా తన అందాలతో ప్రేక్షకుల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి కుర్రకారులు ఫిదా అవుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈమే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో భాగంగా తెరకెక్కుతున్న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.