...
Telugu NewsEntertainmentLiger nude look: విజయ్ న్యూడ్ ఫొటోపై సామ్ షాకింగ్ కామెంట్లు.. ఏమందో తెలుసా?

Liger nude look: విజయ్ న్యూడ్ ఫొటోపై సామ్ షాకింగ్ కామెంట్లు.. ఏమందో తెలుసా?

Liger nude look: అభిమానులు ముద్దుగా రౌడీ బాయ్ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లి తిష్ట వేస్కొని కూర్చున్న ఇతడు… తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ఫొటోను షేర్ చేశారు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో… విజయ్ నగ్నంగా ఉండి స్టార్ పూలను అడ్డంగా పెట్టుకున్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుోంది. ఈ ఫొటోపై చాలా మంది స్పందిస్తున్నారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత ఒఖరు. అయితే ఈ ఫొటోపై సామ్ చేసిన కామెంట్లు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

Advertisement

Advertisement

సామ్ తన సోషల్ మీడియాలో… “విజయ్ కు రూల్స్ తెలుసు. తను వాటిని బ్రేక్ చేస్తాడు. తనకు గట్స్ ఎక్కువ. ధైర్యానికి తగ్గ ఫలితం ఉంటుంది.” అంటూ కామెంట్ చేసి ఫొటోని షేర్ చేసింది. సమంత ఇది వరకు విజయ్ దేవరకొండ తో కలిసి మహానటి చిత్రంలో నటించింది. అలాగే ఇప్పుడు ఖుషి అనే సౌత్ ఇండియన్ సినిమాలోనూ నటిస్తోంది. ఇఖ లైగర్ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కాబోతుంది.

Advertisement

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు