Sri reddy: శ్రీ రెడ్డి పనస కాయల కూర.. తింటారా అంటూ బోల్డ్ బ్యూటీ హెడ్డింగ్!

Updated on: July 9, 2025

Sri reddy : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య శ్రీ రైడ్డి తన వంటలతో నానా రచ్చ చేస్తోంది. యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది.

ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… ఇలా ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను చేస్తూ పల్లెటూర్లలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వంటకం గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది.

Advertisement

తాజాగా శ్రీ రెడ్డి పనస కాయ కూర వండింది. ఇన్నాళ్లూ నాన్ వెజ్ వంటకాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ తాజాగా పసన కూరతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. ఘాటు ఘాటు మాటలతో పాటు అధ్భుతమైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీ రెడ్డి… కొందరు వెధవలు నీవి పనస కాయల్లాగా ఉన్నాయన్నారని.. అవి ఏంటో వాళ్లకే తెలియాలంటూ మండిపడింది.

Read Also :Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel