వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sri Reddy: అతనితో అసహజ శృంగారం.. కోటి అడుగుతున్నాడన్న శ్రీరెడ్డి

Sri Reddy: శ్రీరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉండి తీరాల్సిందే. అంతలా వివాదాల్లో తల దూరుస్తుంది శ్రీరెడ్డి. అందుకే ఆమెను అందరూ వివాదాస్పద నటి అని అంటారు. అప్పట్లో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడేలా చేసింది శ్రీరెడ్డి. వామ్మో శ్రీరెడ్డితో పెట్టుకోవద్దు అని భయపడేలా చేసింది ఈ హాట్ బ్యూటీ. తర్వాత వివాదాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి చెన్నైలో వాలిపోయింది. సినిమా అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో యూట్యూబ్ నే నమ్ముకుంది. తన అందాన్నే పెట్టుబడిగా పెట్టేసింది. ... Read more

By Vinod Kumar

Published on: August 7, 2022 5:30 PM

Updated on: August 7, 2022 11:47 PM

---Advertisement---

Sri Reddy: శ్రీరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉండి తీరాల్సిందే. అంతలా వివాదాల్లో తల దూరుస్తుంది శ్రీరెడ్డి. అందుకే ఆమెను అందరూ వివాదాస్పద నటి అని అంటారు. అప్పట్లో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడేలా చేసింది శ్రీరెడ్డి. వామ్మో శ్రీరెడ్డితో పెట్టుకోవద్దు అని భయపడేలా చేసింది ఈ హాట్ బ్యూటీ. తర్వాత వివాదాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి చెన్నైలో వాలిపోయింది.

సినిమా అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో యూట్యూబ్ నే నమ్ముకుంది. తన అందాన్నే పెట్టుబడిగా పెట్టేసింది. అందరూ చేసే వంటలకు తన ఘాటు మసాలా యాడ్ చేస్తూ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్ లో పెడుతోంది. కేవలం వంటలే కాకుండా.. బ్యూటీ టిప్స్, చిట్కాలు ఇలా చాలా రకాల వీడియోలే చేస్తుంది శ్రీరెడ్డి. కానీ ఎప్పుడూ తన అందాల ప్రదర్శనలో పొదుపు పాటించడం లేదు. కుర్రాళ్లు గిలగిల కొట్టుకునేలా ఎక్స్ పోజింగ్ చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది శ్రీరెడ్డి. ఎప్పట్లాగే వంట వీడియోలు చేస్తూ ఒక నిజ జీవిత ఘటన గురించి చెప్పింది. మధ్యప్రదేశ్ లో ఓ భర్త.. తన భార్యను బలవంతంగా అనుభవిస్తూ దానిని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది.

https://youtu.be/yEs4WQJ6f7Q

ఇలా భార్యకు నచ్చకుండా బలవంతంగా శృంగారం చేయడం చాలా పెద్ద తప్పు అని చెప్పింది శ్రీరెడ్డి. పెళ్లాన్ని కేవలం శృంగార బొమ్మలా కాకుండా మనిషిలా చూడండి అంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel