Niharika konidela: భర్తకు లిప్ లాక్ ఇస్తూ… మా బంధం శాశ్వతమైందంటూ నిహారిక పోస్ట్..!

Niharika konidela: నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీల్లో మెగా డాటర్ నిహారిక ఒకరు. అయితే సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఆమె ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇటీవలే జరిగిన బంజారాహిల్స్ పబ్ కేసు వ్యవహారంతో.. ఒక్కసారిగా హెడ్ లైన్ లోకి ఎక్కిందీ ముద్దు గుమ్మ. చివరకి తండ్రి నాగబాబు, ఆపై ఆమె కూడా క్లారిటీ ఇచ్చి కేసు నుంచి బయట పడింది. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమె తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement

కానీ ఈ వార్తలపై వారిద్దరూ స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త ఇంకా కుంటుంబంతో కలిసి ఓ ట్రిప్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే తన భర్త చైతన్యతో దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో నిహారికి తన భర్త కిస్ చేసుకుంటుండగా… మా బంధం శాశ్వతమైంది.. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ క్యాఫ్షన్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్క ఫొటోతో… పుకార్లకు చెక్ పెట్టావంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Niharika JV💜 (@konidela_niharika_)

Advertisement

Advertisement