September 29, 2024

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

1 min read
Gold and silver prices on may seventeenth

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30కి పెరిగింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.61,555గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,838గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on may seventeenth

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,838గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,555గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,838గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కిలో వెండి ధర రూ.61,555గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,838గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,838గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1810 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.05 డాలర్లుగా ఉంది.