...

Karthika Deepam: సౌందర్య మాటలకు షాక్ అయిన ప్రేమ్, జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలా ని మ్యారేజ్ డే ఫంక్షన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, తన మనసులోని మాట ను హిమ కు ఎందుకు చెప్పలేక పోతున్నాను ఎన్నాళ్ళిలా ఇలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు జ్వాలా, నిరూపమ్ ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది.

Advertisement

Advertisement

డాక్టర్ సాబ్ దొరకడం నిజంగా నా అదృష్టం అని చాలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జ్వాల నిరూపమ్ కి ఫోన్ చేసి ఫంక్షన్ కి రమ్మని పిలిచారు అడ్రస్ చెప్పలేదు అని అనగా నేను నీకు అడ్రస్ ఫోన్ లో మెసేజ్ చేస్తాను అక్కడికిరా అని చెబుతాడు నిరూపమ్.

Advertisement

స్వప్న మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ కు ఒప్పుకున్నందుకు నిరూపమ్,జ్వాలా కి కొత్త ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. మరొక వైపు హిమ, జ్వాలా ఫంక్షన్ కి వస్తే అసలు విషయం తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తరువాత సౌందర్య ప్రేమ ను పిలిచి ఫంక్షన్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని అనడంతో ప్రేమ్ ఆనంద పడతాడు.

Advertisement

హిమ ఫంక్షన్ లో డెకరేషన్ చేస్తూ కష్ట పడుతూఉండగా ప్రేమ్, హిమ కష్టాన్ని చూసి హెల్ప్ చేస్తాడు. మరొక వైపు ఫంక్షన్ కి వెళ్లడానికి జ్వాలా ఇంట్లో చక్కగా చీర కట్టుకొని రెడీ అవుతుంది. ఇక ఫంక్షన్ కి సత్యా రాగా ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా అని అంటుంది.

Advertisement

ఆ తరువాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అనంతరం స్వప్న సత్య ను కలిసి కేక్ కట్ చేస్తారు. అప్పుడే సౌందర్య,నిరూపమ్ కి హిమ కు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని స్టేజిపై ప్రకటించడంతో ఆ మాట విన్న ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జ్వాలా అసలు విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement
Advertisement