...

Mahesh babu: మహేష్ బాబు ఫ్యాన్స్ ను భయపెడ్తున్న కీర్తి సెంటిమెంట్!

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇటీవలే తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. అయితే ఈ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 7వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ట్రైలర్ కు కూడా మంచి స్పందన రావడంతో సినిమా కట్టితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

మరి కొందరేమో కీర్తి సురేష్ కెరియర్ లో ఈ సినిమా మరో ప్లాప్ గా మారుతుందోమో ననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు గీత గోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.

Advertisement
Advertisement