September 21, 2024

Petrol prices today : ఇప్పటికీ స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతంటే?

1 min read
Petrol prices

Petrol prices

Petrol prices April 26 today : మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

Petrol prices
Petrol prices
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • అలాగే వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.
  • Read Also :Petrol prices today : నేడు కూడా స్థిరంగా సాగుతున్న ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?