Srinidhi Shetty : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు.. కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి. అయినా ఆమె మాత్రం ఇంకా ఏ కొత్త మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 2016లో జరిగిన మిస్ దివా సూపర్నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.








Read Also : Krithi Shetty : బేబమ్మ.. కొంటె చూపులతో కవ్విస్తున్న కృతిశెట్టి.. ఫొటోలు..!
- Viral Video: బండి పైకెక్కి చీరకట్టులో స్టంట్ చేయాలని ప్రయత్నించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు?
- Viral News: బాహుబలి వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పత్రికలో ఏకంగా 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
- KGF 2 Twitter Review : దుమ్మురేపుతున్న కేజీఎఫ్2.. ఫ్యాన్స్ రచ్చ.. పబ్లిక్ టాక్ ఇదిగో..!
















