Sarkaru vari para song : సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.. పండగే ఇక!

Updated on: April 23, 2022

Sarkaru vari para song :సూపర్ స్టార్ మహోష్ బాబు ఇటీవలే నటించి సర్కారు వారి పాట సినిమా టైటిల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్న మహేశ్ బాబు అభిమానులు ఈ పాట వింటూ పండగ చేసుకుంటున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మిల్క్ బాయ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో మహేశ్ బాబు స్వీయ నిర్మాణంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Sarkaru vari para song
Sarkaru vari para song

అయితే మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇది వరకే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమా అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. కళావతి పాట అయితే సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరి నోట విన్నా, రీల్స్ చూసినా ఈ పాటే మారు మోగుతుంది. అయితో మరో పాట పెన్నీలో మహేశ్ ముద్దుల కూతురు సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Read Also Sarkaru Vaari Paata Penny Song Promo : సర్కారు వారి పాట మూవీలో పెన్నీ పాటకు సితార అదిరే డాన్స్… వీడియో వైరల్!:

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel