Ennenno Janmala Bandham Serial Aug 4 Today Episode : తెలుగు ఫుల్ తెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో భాగంగా యశోదర్ , వేద ఇద్దరు పార్టీకి రెడీ అవుతారు. ఖుషి,వసంత్ వాళ్ళని రూమ్ లో లాక్ చేసి వెళ్తారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వేద నేను రెడీ అయింది అంతా వేస్ట్ అయింది.. ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది. యశోద ఏం చేద్దాం టీవీ అన్న చూద్దాం అంటాడు.
వేద ఎప్పుడు వస్తారో ఏంటో అంటుంది. అప్పుడు యశోదర్ వాళ్లు ఇప్పుడు రారు మిడ్ నైట్ అవుతుంది అంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్.. నామీద నీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఇవన్నీ నేను వసంత్ తో కలిసిప్లాన్ చేశాను అనుకుంటున్నావా అంటాడు. అప్పుడు వేద కచ్చితంగా మీరే చేశారు ఇందాక మీరు మార్చిన కోర్ట్ మీరు పెట్టిన సాంగ్ కావాలని మీరెలా ప్లాన్ చేశారు అంటుంది. అప్పుడు యశోదర్ అంత లేదు నీకు అంటాడు.
వేద యశోద ని మీరు ఎప్పుడూ మొఖం మార్చుకుని పెట్టకపోతే కొంచెం నవ్వు వచ్చుగా అంటుంది. అప్పుడు యశోధర నేను నవ్వడం నువ్వు ఎప్పుడూ చూడలేదు అందుకే అలా అంటున్నావ్.. అయినా నాకు ఊరికే నవ్వడం రాదు నువ్వు వచ్చినప్పుడు నవ్వుతాను అంటాడు. వేద మీరు కొంచెం నవ్వితే బెటర్ గా ఉంటుంది నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకుంటే చూసేవాళ్ళకి బావుంటుంది.
అప్పుడు యశోద అయ్యా నువ్వు కూడా మార్చుకోవాలి ఆ టోన్ నువ్వు పుట్టినప్పుడు ఏమైనా ఆపరేషన్ మీ గొంతులో లౌడ్ స్పీకర్ స్పీకర్ పెట్టారా.. ఏంటి.. కొంచెం అందంగా సౌమ్యంగా ఆడపిల్లల్లాగా మాట్లాడొచ్చుగా నువ్వు డాక్టర్ వి ఇలానే మాట్లాడావు అనుకో నీ దగ్గరికి పేషెంట్స్ ఎవరూ రారు అంటాడు. అప్పుడు వేద నీలాంటి వాళ్ళకి నేను అలానే మాట్లాడుతాను.. కొంపదీసి నేను ఇప్పుడు అబ్బా ఏంటి.. ఇలా నవ్వకండి.
చండాలంగా ఉంది అంటుంది. అభిమన్యు, మాళవిక కైలాష్ దగ్గరికి వచ్చి నీకు హెల్ప్ చేస్తాం అంటారు. యశోదర్ ఇంకా వేద ఇద్దరు మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు.అప్పుడు యశోదర్ ఉమెన్స్ చాలా గ్రేట్ కదా నువ్వు చాలా గ్రేట్ వేద అంటాడు. వేద ఖుషి కోసం నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను.. కానీ నేను గొడవ జరిగి ఇంటికి వెళ్లిన ఎందుకు నా భర్త గురించి ఆలోచించాను ఎందుకు నాకు సారీ చెప్పలేదు.. ఎందుకు నన్ను చేయి పట్టుకొని తీసుకురాలేదు.. అనే ప్రశ్నలు నాలోనే ఉన్నాయి. నా భర్త నుంచి నేనేం కోరుకుంటున్నాను తాను సానుభూత, ఓదార్పు, ప్రేమ అని మనసులో అనుకుంది.
అప్పుడు యశోదర్ వేదా నీ నేను ఒప్పందం పెళ్లి చేసుకున్నాను.. అయినా ఖుషి నీ అమ్మ గా..నా ఫ్యామిలీ ని గౌరవిస్తూ.. నన్ను శ్రద్ధగా, ప్రేమగా చూసుకుంటుంది. వేదకి అవమానం జరిగినప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు.. నా గౌరవాన్ని నిలబెట్టింది అని మనసులో అనుకుంటాడు. అభిమన్యు , కైలాష్ తో యశోదర్ మీద ప్లాన్ చేసి వాడిని ఇద్దరం కలిసి ఒక పగ తీర్చుకుందాం అంటాడు. అప్పుడు కైలాష్ నేను లోపల ఉన్నాను కదా సార్ ఎలా అంటాడు.
అప్పుడు అభిమన్యు నిన్ను త్వరలోనే బయటికి తీసుకు వస్తాను అంటాడు. వేద మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా నాకు అంటుంది. అప్పుడే యశోదర్ ఆకలేస్తుంది తిందామా అంటాడు. అప్పుడు వేద పార్టీ కి వెళ్దామని ఫుడ్ ప్రిపేర్ చేయలేదు ఆగండి చేస్తాను మీకోసం ఫాస్ట్ గా ఎలా ఒకడు చేస్తున్నాను అంటుంది. యశోదర్ ఏంటది అంటాడు. వేద ఉప్మా అంటుంది. వేద, యశోదర్ ల ఏకాంతంలోకి చొరబడ్డ దొంగ..రేపటి ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దాం.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.