...

Bride Dance : రిసెప్షన్‌లో వరుడితో పెళ్లికూతురు రచ్చ.. డ్యాన్స్‌తో ఎలా రెచ్చిపోయారంటే.. వీడియో..!

Bride Dance : పెళ్లివేడుకల్లో సంబరాలు మామూలుగా ఉండవు.. ఇప్పటి ట్రెండ్ ఇదే నడుస్తోంది. ముఖ్యంగా పెళ్లికూతుళ్లు పెళ్లి వేడుకల్లో చేసే హంగామా అంతాఇంతకాదు.. ఆ మధ్యన బుల్లెట్ బండి పాటకు ఓ పెళ్లికూతురు డ్యాన్స్ వేయడంతో ఈ ట్రెండ్ మొదలైంది. అప్పటినుంచి పెళ్లి వేడుకల్లో పెళ్లికుమార్తె చిందులు వేయడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లికూతురు అనగానే పెళ్లి పీటలపై మౌనంగా సిగ్గుపడుతూ కూర్చోవడమే చూసి ఉంటారు.

Advertisement

కానీ, ఇప్పుడు పాతకాలం అమ్మాయిలు కాదు.. ట్రెండ్ సెట్టర్స్.. తమలోని టాలెంట్ బయటపెట్టేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడం లేదు. అందులోనూ ప్రతిఒక్కరి జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి వేడుకల్లో ఆ ఛాన్స్ అసలు వదులుకోవడం లేదు పెళ్లికూతుళ్లు.. వరుడితో కలిసి పెళ్లివేదికపైనే డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు.

Advertisement
Bride Dance : New Married Couple Dance Performance In Wedding Reception, Video Viral
Bride Dance : New Married Couple Dance Performance In Wedding Reception, Video Viral

ఆ వీడియోలే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది ట్రెండ్ కోసం తమ వీడియోలను వైరల్ చేస్తున్నారు. లేటెస్టుగా పెళ్లి అయిన ఓ కొత్త జంట డ్యాన్సు స్టెప్పులతో రెచ్చిపోయారు. రిసెప్షన్ వేడుకల్లో పాటలకు నవ వధువరులు డ్యాన్సులతో పిచ్చెక్కించారు. ఇటీవలే రిలీజ్ అయిన అరబిక్ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

ఈ అరబిక్ పాటకు సామాన్యులే కాదు… సెలబ్రిటీలు సైతం డ్యాన్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ అరబిక్ పాటకు టాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా స్టెప్పులేస్తూ ట్రెండ్ అయ్యారు. పెళ్లి రిస్పెప్షన్ వేడుకలో నవ దంపతులు ఇదే పాటకు డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. వరుస పాటలకు స్టెప్పులేస్తూ పిచ్చెక్కించారు. కొత్త వధువరులు పెళ్లి రిస్పెప్షన్ వేడుకలో డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇద్దరు కలిసి పాటలకు స్టెప్పులు కలుపుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇదిగో ఆ వీడియో..

Advertisement

Read Also : Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!

Advertisement

 

Advertisement
Advertisement