Telugu NewsLatestBride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే...

Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!

Bride Dance : పెళ్లిళ్లలో తీన్ మార్ స్టెప్పులతో వధువరులు ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి అనగానే ముందుగానే ఒక స్పీట్ మెమెరీగా ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకే ఇలా సరికొత్తగా తమ పెళ్లి వేడుకలను జరుపుకుంటున్నారు. పెళ్లి మండపంపై పెళ్లి కూతుళ్లు డ్యాన్సులు వేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉండి సిగ్గు పడితూ ఉండే అమ్మాయిలు తమలోని ఏదో ఒక టాలంట్ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమా పాటలకు తగినట్టుగా స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి కూతురు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పెళ్లి కూతురు మాస్ డాన్స్‌తో పెళ్లికొడుకుతో పాటు అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement
Viral Video : New Married Couple Mass Dance in Wedding Ceremony Video Viral
Viral Video : New Married Couple Mass Dance in Wedding Ceremony Video Viral

పెళ్లి కుదరడమే ఆలస్యం.. పెళ్లి వేడుకలను ఎలా జరుపుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.. వధువరులు తమకు నచ్చిన సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి వీడియో ఊరంతా కలిసి ఒకే చోట చూసేలా కేబుల్ ద్వారా వేసుకునేవారు.. లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసేవాళ్లు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి.

YouTube video

Advertisement

పైసా ఖర్చు లేకుండా ప్రపంచానికి చేరువ చేసే ఆయుధంలా సోషల్ మీడియా ప్లాట్ ఫాం అందరికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే తమ వీడియోలు, ఫొటోలకు వేదికగా మార్చుకుంటున్నారు. ఏదో ఒకటి తమలోని టాలెంట్ బయటకు తీసి ఇలా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ తర్వాత తమ వీడియో లేదా ఫొటోలకు ఎన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయో చూసుకుని తెగ సంబరపడి పోతున్నారు. పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన ఈ కొత్త జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే వీడియో..

Advertisement

Read Also : Viral Video : ఈమె నడుముకు ఎన్ని ఒంపులో.. అచ్చం బొంగరంలా బెల్లి డ్యాన్స్‌.. తెగ ఊపేస్తోందిగా.. వీడియో వైరల్..!

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు