Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!
Bride Dance : పెళ్లిళ్లలో తీన్ మార్ స్టెప్పులతో వధువరులు ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి అనగానే ముందుగానే ఒక స్పీట్ మెమెరీగా ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకే ఇలా సరికొత్తగా తమ పెళ్లి వేడుకలను జరుపుకుంటున్నారు. పెళ్లి మండపంపై పెళ్లి కూతుళ్లు డ్యాన్సులు వేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉండి సిగ్గు పడితూ ఉండే అమ్మాయిలు తమలోని ఏదో ఒక టాలంట్ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న … Read more