Bride Dance : రిసెప్షన్‌లో వరుడితో పెళ్లికూతురు రచ్చ.. డ్యాన్స్‌తో ఎలా రెచ్చిపోయారంటే.. వీడియో..!

Bride Dance : New Married Couple Dance Performance In Wedding Reception, Video Viral

Bride Dance : పెళ్లివేడుకల్లో సంబరాలు మామూలుగా ఉండవు.. ఇప్పటి ట్రెండ్ ఇదే నడుస్తోంది. ముఖ్యంగా పెళ్లికూతుళ్లు పెళ్లి వేడుకల్లో చేసే హంగామా అంతాఇంతకాదు.. ఆ మధ్యన బుల్లెట్ బండి పాటకు ఓ పెళ్లికూతురు డ్యాన్స్ వేయడంతో ఈ ట్రెండ్ మొదలైంది. అప్పటినుంచి పెళ్లి వేడుకల్లో పెళ్లికుమార్తె చిందులు వేయడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లికూతురు అనగానే పెళ్లి పీటలపై మౌనంగా సిగ్గుపడుతూ కూర్చోవడమే చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు పాతకాలం అమ్మాయిలు కాదు.. … Read more

Join our WhatsApp Channel