Daggubati rana : రానా పోస్టుకు వెంకీ మామ కూతురు రిప్లై.. ఆతృతగా ఉందట!

Daggubati rana
Daggubati rana

Daggubati rana : విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ ఓ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బాబాయ్, అబ్బాయ్ లు కలిసి ఈ ప్రాజెక్టు కోసం మొదటి సారి కలిసి నటించారు. మొత్తానికి వెబ్ సిరీస్ కు సంబంధించి వెంకీ మాన కొత్త లుక్కులో కనిపించబోతున్నారట. ఈ లుక్ ని కూడా వెంకటేష్ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. బటక ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మొత్తానికి రానా నాయుడు అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చేసింది.

Daggubati rana
Daggubati rana

అయితే ఈ వెబ్ సిరీస్ పూర్తయినట్లు రానా దగ్గుబాటి ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్టు పెట్టాడు. దీనికి వెంకటేశ్ కూతురు ఆశ్రిత రిప్లై ఇచ్చింది. షూటింగ్ పూర్తయిందని రానా వేసిన పోస్టుకు.. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. మరో కామెంట్ లో వల్ సింబల్స్ ను కూడా షేర్ చేసింది. అయితే ఆశ్రిత విదేశాల్లో ఉంటోంది. కానీ సమంత, మహికా, రానాల పోస్టులకు ఆమె ఎక్కువాగ రియాక్ట్ అవుతూ ఉంటుంది.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Rana Daggubati (@ranadaggubati)


Read Also :Rana Daggubati: ఆ విషయంలో రానాకు బాగా క్లాస్ పీకిన సూర్య… ప్రీ రిలీజ్ వేడుకలు అసలు విషయం బయట పెట్టిన రానా!

Advertisement

 

Advertisement