Telugu NewsLatestTS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.. ఈ...

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.. ఈ ఒక్కరోజే ఛాన్స్!

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి.. మీరు ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడమే.. ఈ హాల్ టికెట్లు జులై 11వరకు మాత్రమే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంటాయట.. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. వెంటనే ఎంసెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఎంసెట్ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ తేదీలోగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.TS EAMCET Hall Tickets Can Download from Direct Link of eamcet.tsche Website

Advertisement

TS EAMCET Hall Tickets Can Download from Direct Link of eamcet.tsche Websiteఎంసెట్‌కు దరఖాస్తు విధానం ముగిసింది. లేటు ఫీజుతో అప్లయ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రూ.2700 ఆలస్య రుసుముతో జులై 7 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. తెలంగాణలో జూలై 14 నుంచి జూలై 20 వరకు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Advertisement

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు  డౌన్‌లోడ్ చేసుకున్నారా?.. 

ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే జులై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఎంసెట్ అభ్యర్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Advertisement

– ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ విజిట్ చేయండి.
– వెబ్ సైట్లో Download Hall Ticket (E&AM) లింక్ ఉంటుంది. దానిపై Click చేయాలి.
– కొత్త పేజీ ఓపెన్ కాగానే Registration Number, Qualifying Examination Hall Ticket No, Date of Birth వంటి వివరానలు ఎంటర్ చేయాలి.
– మీ పూర్తి వివరాలను ఎంటర్ చేశాక Get Hall Ticket ఆప్షన్ దగ్గర Click చేయాలి.
– మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ప్రింట్ తీసుకుని దాచుకోండి. ఎప్పుడైనా అవసరం పడొచ్చు.

Advertisement

Read Also : Telangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెల‌వులు!

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు