Intinti Gruhalakshmi Kasturi : కమల్ హాసన్ భారతీయుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమా తర్వాత నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రంలో నటించి మెప్పించిన కస్తూరి అనంతరం పలు సినిమాలలో నటించి వెండితెరకు కనుమరుగయ్యారు.ఈ క్రమంలోనే తిరిగి ఈమె ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సీరియల్ లో తులసి పాత్రలో ఎంతో ఒద్దికైన గృహిణిగా కస్తూరి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇలా ఈమెకు పలు అవకాశాలు వచ్చినప్పటికీ నాలుగు పదుల వయసులో కూడా క్లీవేజ్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సినీ అవకాశాలు వస్తున్నప్పటికీ ఇలా చేయడం ఎందుకు ఇలాంటి ఫోటోషూట్స్ ఎందుకు చేశారని ప్రశ్నించగా అమెరికాలో బెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ కోసం చేశానని చెప్పుకొచ్చారు.ఇక తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అంటే ఫస్ట్ క్రష్ అని, అతను అన్నమయ్య సినిమా షూటింగ్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ రోజు మొత్తం తన చేతిని కడుక్కోవడానికి కూడా తను ఇష్టపడటం లేదని కస్తూరి వెల్లడించారు.
ప్రస్తుతం బుల్లితెర సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు కాంట్రవర్సి లకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక పోతే ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ తన వాదనను వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తనని ఒక హీరో కమిట్మెంట్ అడిగారని మరొక యంగ్ హీరో తనకు డైమండ్ నెక్లెస్ బహూకరించాడని చెబుతూ వార్తల్లో నిలిచారు.
Read Also : RRR Movie : ఆర్ఆర్ఆర్ ఓటీటీ ప్రమోషన్లో భాగంగా నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన దీప్తి సునయన దేత్తడి హారిక.. వీడియో వైరల్!