Telugu NewsLatestDevatha Aug 25 Today Episode : ఆదిత్య కు మాట ఇచ్చినరాధ.. సంతోషంలో దేవి..?

Devatha Aug 25 Today Episode : ఆదిత్య కు మాట ఇచ్చినరాధ.. సంతోషంలో దేవి..?

Devatha Aug 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రుక్మిణి ఆదిత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య దేవి గురించి తలుచుకునే రాధ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. దేవి అందర్నీ ఏ విధంగా పిలుస్తుందో తనని కూడా అలానే పిలుస్తోంది అని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. అయితే ఆదిత్య బాధపడటంతో రాధ కూడా బాధపడుతూ మళ్లీ ధైర్యం తెచ్చుకొని ఆదిత్య కు ధైర్యం చెబుతుంది.

Advertisement
Satya gets suspicious of Adithya's changed behaviour in todays devatha serial episode
Satya gets suspicious of Adithya’s changed behaviour in todays devatha serial episode

అప్పుడు ఆదిత్య బాధ చూడలేక రాధ తొందర్లోనే దేవిని నీ దగ్గరకు పంపిస్తాను అని ఆదిత్య కు మాట ఇవ్వడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు మాధవ జరిగిన విషయాలు అన్నీ తలుచుకునే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన చిన్మయి, దేవి వారికి దేవుడమ్మ ఇచ్చిన గిఫ్ట్ మాధవకు చూపిస్తారు.

Advertisement

Devatha Aug 25 Today Episode : దేవి మాటలకు మాధవ షాక్ అవుతాడు…

మాకు బంగారు గాజులు కూడా ఇచ్చారు అనటంతో మాధవ షాక్ అవుతాడు. అప్పుడు దేవి మాధవ ముందు ఆదిత్య ఫ్యామిలీ గురించి గొప్పగా పొగుడుతుంది. అప్పుడు దేవి మాటలను విన్న రాధ సంతోషపడుతుంది. అప్పుడు పిల్లలు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇంతలో రాధ అక్కడికి వచ్చి మాధవని వెటకారంగా మాట్లాడిస్తుంది.

Advertisement

తొందర్లోనే దేవిని నా పెనిమిటి దగ్గరకు చేర్చుతాను అని రాధ అనగా వెంటనే మాధవ ఈరోజు నీది రేపు నాది అన్నట్టుగా చెబుతాడు. ఇక మరి సెట్ రోజు ఉదయం మాధవ దేవుడికి పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసి జానకి ఆశ్చర్య పోతుంది. అప్పుడు మాధవ జీవిత పరీక్ష కోసం అంటూ భారీ డైలాగులు కొట్టడంతో పిల్లలు కూడా మాధవకే సపోర్ట్ చేస్తారు.

Advertisement

ఆ తర్వాత సత్య ఆదిత్యతో ఎవరికోసం అంతగా ఎదురు చూస్తున్నావు అని అనగా అప్పుడు ఆదిత్య ఏమీ లేదు అంటూ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఆదిత్య రాధా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆదిత్య దేవి నా కూతురే అన్న నిజం అమ్మకు చెప్పేస్తాను అనడంతో రాధా సంతోషపడుతుంది. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి రాధను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

Advertisement

Read Also : Devatha Aug 24 Today Episode : రాధకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మాధవ.. రాధ కోసం చీరను పంపిన దేవుడమ్మ..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు