Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోంది రష్మీక మందనా. పుష్పలో శ్రీవల్లిగా తన అందంతో ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు గ్లామర్ షోతో కుర్రకారుకు మతులు పొగొట్టేస్తోంది. సినిమా రంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అతికొద్దికాలంలోనే క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ అందాల భామ. పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో నటనతో ఎంతగానో మెప్పించింది. ఈ మూవీ ద్వారా రష్మిక తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకుంది.

ఈ మూవీ ద్వారా తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో సొంతం చేసుకుంది. ఇప్పుడు రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీలో కూడా నటించనుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ శ్రీవల్లి సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న మూవీలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కబోతున్న యానిమల్ అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. దాంతో పాటు సౌత్‌లో కీలక పాత్ర పోషించిన సీతారామం అనే మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ సరసన వారసుడు మూవీలో నటిస్తోంది.
Rashmika Mandanna : రెడ్ డ్రెసులో రెచ్చిపోయిన రష్మిక.. స్కీన్ షో అదిరింది..

ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తనదైన క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో కుర్రకారులో కాకరేపుతోంది. తన గ్లామర్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో తారలంతా సందడి చేశారు. అందులో రష్మిక మందన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో పైనుంచి కాళ్ల వరకూ మోకాళ్లను చూపిస్తూ స్క్రీన్ షో చేసింది.
AdvertisementView this post on Instagram
A post shared by Viral Bhayani (@viralbhayani)
Advertisement
అందాల భామ రష్మిక ఈ రేంజ్‌లో బోల్డ్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. రష్మిక ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రష్మిక రెడ్‌డ్రెస్‌లో పిక్స్ వైరల్ అవుతున్నాయి. గుంటూరు మిర్చిలా హాట్‌గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక గ్లామర్ డోస్‌ను పెంచుతూ తన అందాల ఆరబోతతో కుర్రకారు లకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది.
Read Also : Rashmika mandanna: నడుమును తెగ ఊపేస్తున్న రష్మిక మందన్న.. అట్లుంటది మరి!