Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!
Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోంది రష్మీక మందనా. పుష్పలో శ్రీవల్లిగా తన అందంతో ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు గ్లామర్ షోతో కుర్రకారుకు మతులు పొగొట్టేస్తోంది. సినిమా రంగంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అతికొద్దికాలంలోనే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్లతో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ అందాల భామ. పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో నటనతో ఎంతగానో మెప్పించింది. ఈ మూవీ ద్వారా రష్మిక తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకుంది. ఈ … Read more