...

Neha Sharma : జిమ్‌లో వర్కౌట్ పేరుతో అందాలను ఆరబోస్తూ… కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వెండితెర ఆరంగ్రేటం చేసిన చిత్రం చిరుత.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమాలో నటి నేహా శర్మ రామ్ చరణ్ సరసన నటించారు.ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి మరో సినిమాలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ పూర్తి గా తెలుగు తెరకు దూరమయ్యారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement
Neha Sharma
Neha Sharma

ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ పేరుతో అందాల జాతర చేసింది. నడుము అందాలు, ఎద అందాలు కనిపించేలా దుస్తులు ధరించి జిమ్ లో తెగ వర్కౌట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా వివిధ భంగిమలలో వర్కౌట్స్ చేస్తూ అందాల జాతర చేసింది. ప్రస్తుతం నేహాశర్మ వర్కౌట్స్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా నేహ శర్మ టోకి బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యింది. ది హౌస్ ఆఫ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేస్తోంది.ఇలా మందు తాగమని చెబుతూనే మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిది అని తెలియజేశారు.ఇలా మందు బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఎంతో మంది నెటిజన్లు మందులో కిక్కేముంది… తన అందంలో అసలైన కిక్ ఉందంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

Read Also :Surekha vani : బ్యాంకాక్ లో భామల రచ్చ.. వామ్మో వాళ్లు తల్లీకూతుళ్లా!

Advertisement
Advertisement