Puja hegde : ఆరెంజ్ టాప్ లో అందాలు ఆరబోస్తున్న పూజా హెగ్డే..!

puja-hegde-latest-photos-viral
puja-hegde-latest-photos-viral

Puja hegde : ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినా సినీ రంగంలో రాణించాలంటే అందంతో పాటు అభినయం కూడా తెలిసి ఉండాలి. అలాగే బాడీని ఎప్పటికప్పుడూ ఫిట్ గా ఉంచుకోవాలి. వాటన్నిటినీ ఫాలో అవుతూ.. ముందు మోడల్ గా రాణించి తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాలో కూడా నటించింది.

Puja hegde
Puja hegde

అయితే తాజాగా ఈ అమ్మడు ఆరెంజ్ కలర్ టాప్ వేసుకొని అందాలను ఆరబోస్తున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే అందులో పూజా ఆరెంజ్ కలర్ టాప్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని జిమ్ కి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజెన్లంతా… క్యూట్ అండ్ హాట్ అండ్ అల్సో ఫిట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also :Pooja Hegde : బేబీ పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వీడియో వైరల్..!

Advertisement