...

Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి పోవాల్సిందే.. వీడియో వైరల్..!

Actress Pragathi : ప్రగతి ఆంటీ మరో పిచ్చేక్కించే వీడియాతో వచ్చేసింది. లేటు వయస్సులోనూ కుర్రకారును అల్లాడించే నటి ప్రగతి. వయస్సు పెరుగుతున్నా తన గ్లామర్ ను మాత్రం ఇంకా పదహారేళ్ల వయస్సు దగ్గరే కట్టిపడేసింది. రోజురోజుకూ కుర్ర ఫాలోయర్స్ ను పెంచుకుంటూనే ఉంది ప్రగతి. ప్రగతి ఆంటీ అంటే తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు.

Actress Pragathi
Actress Pragathi

ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తన అందచందాలను ఒలకబోస్తూ పిక్స్ దిగుతూ వాటిని అభిమానులతో ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ హీరియిన్ లకు పోటీని ఇస్తుంది. నిత్యం జిమ్ చేస్తూ ఆ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది. ఈ వయస్సులోనూ ఆమె చేసే రచ్చ ఇంతా అంతా కాదు. అందుకే ఆమెను కుర్రకారు ముద్దుగా ప్రగతి ఆంటీ అని పిలుస్తారు. వయస్సు మీద పడుతున్నా… ఎక్కడా తగ్గేదేలేదంటూ ఊపేస్తుంది ప్రగతి ఆంటీ. హుషారుగా డాన్సులు చేస్తూ ఆ వీడియోలను పోస్టు చేస్తుంది. తాజాగా ప్రగతి ఆంటీ తను జిమ్ లో వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆవుతోంది.

Read Also : Actress thamannah : ఒంపుసొంపులన్నీ కనిపించేలా తమన్నా డ్రెస్.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)