Nuvvu Nenu Prema serial September 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పద్మావతి మీ ఇంట్లో నుంచి వచ్చిన కారణంగా.. అరవింద, విక్కీ మధ్య గొడవ వస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న మురళి.. ఎలా అయినా పద్మావతి ఇంటికి రాకుండా చేయాలని చూస్తాడు. విక్కీ తో నాయనమ్మ అమ్మలా చూసుకున్న మీ అక్కను పెట్టావు కదా ఇప్పుడు సంతోషంగా ఉందా.. నా కోపం వల్ల అక్క బాధ పడాల్సి వచ్చింది అక్క బాధ తీరాలంటే ఏం చేయాలి నాయనమ్మ అంటాడు విక్కీ..
అప్పుడు వాళ్ళ నాయనమ్మ తిరిగి పద్మావతి ఇంటికి తీసుకొని రా అని చెప్తుంది పద్మావతి ఇంటికి వస్తేనే మీ అక్క సంతోషంగా ఉంటుంది. మీ అక్కని ఆనందంగా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి.. అయితేనేం ఏమిలే పద్మావతి తీసుకొస్తాను పద్మావతి వస్తుందా అంటుంది వాళ్ళ నాయనమ్మ. అక్క కోసం నేనే ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నా నాయనమ్మ విక్కీ.. మరోవైపు అరవింద విక్కీ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.. పద్మావతి ఏ రకంగా ఆలోచించిన నాన్న గుండె ఆపరేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. విక్రమాదిత్య అక్క సంతోషం కంటే నా జీవితంలో ఏది ముఖ్యం కాదు అనుకుని అలాంటిది ఆ పద్మావతి వల్లే అక్క ని బాధ పెట్టాల్సి వచ్చింది..
తమ్ముడు లా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటున్న అక్క మనసు బాధ పెట్టినందుకు నామీద నాకే అసహ్యం వేస్తుంది మళ్లీ నన్ను అక్క చూడాలన్నా ఇంతకుముందు గా సంతోషంగా ఉండాలి.. పద్మావతి ఇంటికి రాక తప్పదు.. విక్కీ, పద్మావతి విషయంలో నన్ను ఇలా ఈ వేరు చేసి చూస్తాడు అనుకోలేదు ఇదంతా నేను ఎలా పెట్టుకోవాలి అని అరవింద బాధపడుతుంది.. అమ్మ పద్మావతికి అన్నం తినిపిస్తూ.. నేను అనాధ నా మీద ఇంత మమకారం చూపిస్తున్నారు కోపంతో వాళ్ళ అమ్మ నువ్వు ఎప్పటికీ అనాధను కాదు అంటుంది. పద్మావతి వాళ్ళ నాన్న ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అను విక్రమాదిత్య ఇంటికి వెళ్తున్నాను అక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతుంది.. నిజం చెప్పు మీ అందరి బాధ పడతారు నాకు అది ఇష్టం లేదు..
Nuvvu Nenu Prema serial : అరవింద కోసం పద్మావతిని ఇంటికి రమ్మని అడిగిన విక్రమాదిత్య…!
అలాంటిదేమీ లేదు నాన్న అని చెప్తుంది. నీకు ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామని అంటారు.. పద్మావతి వాళ్ళ ఇంటికి విక్కీ వస్తాడు. పద్మావతి మళ్ళీ గొడవ పెట్టడానికి వచ్చావా అంటుంది. నీతో గొడవ పడడానికి రాలేదు మళ్లీ మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను అంటాడు జరిగింది మనసులో పెట్టుకోకుండా మా అక్క ని దృష్టిలో పెట్టుకునిరా పద్మావతి.. నేను రాను అంటుంది. పద్మావతి చెప్పేది విను.. అవును అప్పుడు అను ఎందుకు వినాలి అంటుంది ఇప్పటిదాకా జరిగింది చాలు మా చెల్లి రానని చెప్పింది కదా మీరు వెళ్ళండి.
తను రాకపోతే అక్కడ మా అక్క బాధ పడుతుంది తను బాధ పడితే నేను చూడలేను అందుకే పద్మావతి రమ్మంటున్నాను అని విక్కి అంటాడు. వస్తే సర్వస్వం నాకు తానే అని అయి నన్ను పెంచింది మా అక్క లేకపోతే ఈ విక్రమాదిత్య అనేవాడే లేడు కానీ ఈ రోజు మా అక్క నన్ను కూడా కాదని నీ కోసమే బాధపడుతుంది నీ రాక కోసం ఎదురు చూస్తుంది నమ్మి నీకు ఒక పనిని అప్పగించింది అది నావల్ల ఆగిపోయి పరిస్థితి వచ్చింది. అది నాకు ఇష్టం లేదు అందుకే ఇంటికి రమ్మంటున్నాను నువ్వు వస్తే మా అక్క మళ్లీ సంతోషిస్తుంది తను మన్నాకు దక్కుతుంది. మా అక్క సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు.. ఇది నా చెక్కు బుక్కు దీని మీద నా సంతకం ఉంది.
డబ్బు నీకు ఎంత అవసరం ఉందో నాకు తెలియదు కానీ పద్మావతి తిరిగి రావడం నాకు చాలా అవసరం.. ఎందుకంటే నావల్ల మా అక్క కు వచ్చిన కన్నీళ్లు కేవలం నువ్వు మాత్రమే తూ డగలవు.. ఇంతకంటే నేనేమి చెప్పలేను నామీద కోపం ఉన్న మా అక్క చూపించిన ప్రేమకై నువ్వు వస్తే చాలా బాగుంటుంది. మా అక్క సంతోషం ఉండాలంటే నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.. చెక్ బుక్ అక్కడ పెట్టే విక్రమాదిత్య వెళ్తాడు. మరోవైపు విక్రమాదిత్య వాళ్ళింట్లో రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాట్లు చేస్తారు.
పండగంటే అరవింద చాలా ఇష్టమని ఇల్లు కూడా చాలా ఇష్టం విక్కీ ఆర్య కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం అని అంటుంది వాళ్ళ నాయనమ్మ.. ఆర్య, విక్కీ వస్తారు అరవింద కోసం చూస్తారు. మురళి అక్కడికి వచ్చి అరవింద కనిపించట్లేదు అంటాడు. అదేంటి బావగారు అక్క కోసం ఎదురుచూస్తున్న గదిలో లేదా.. ఇష్టమైన పండుగ రాఖీ పౌర్ణమి కదా.. ప్రిపరేషన్ లో ఉందేమో అనుకున్నాను అంటాడు మురళి.. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవింద ఎక్కడ ఉందో పద్మావతి తో కలిసి వెళ్ళు నువ్వు ఇంటికి రావాలంటే మీ అక్క తోటి రావాలి అని వాళ్ళ నాయనమ్మ కోపం పడుతుంది..
Read Also : Nuvvu Nenu Prema serial : అక్క కోసం పద్మావతిని ఇంటికి రమ్మని అడిగిన విక్రమాదిత్య…