Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప, కార్తీక్, మోనిత ల దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు అని పిలుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్లో దీప వాళ్ళు అక్కడికి రావడం చూసి మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మీ రెండు దీప ఇక్కడ ఉన్నారు అని అడగగా, నేనే మిమ్మల్ని అది అడగాలనుకుంటున్నాను డాక్టర్ బాబు మీరు నాకు మాట ఇచ్చారు కదా రక్తదానం అన్నదాన కార్యక్రమానికి వస్తాను అని మరి ఇక్కడికి వచ్చారు ఏంటి అని అంటుంది దీప.
ఇప్పుడు కార్తీక్ నీతో పాటు మోనిత కు కూడా ఏదో మాట ఇచ్చారట ఇంకెప్పుడైనా వెళ్దాం లే వంటలక్క అని అంటాడు కార్తీక్. అప్పుడు మోనిత కార్తీక్ నాతో దసరా పండుగకు ఈ ఊరికి వస్తానని మాట ఇచ్చాడు అని అంటుంది. ఇప్పుడు కార్తీక్ మీరేంటి ఇక్కడ ఉన్నారు అని దీప ని అడగగా ఇది మా ఊరే అని అంటుంది దీప. అప్పుడు డాక్టర్, వాళ్ళ అమ్మ కూడా మా ఊరు కూడా ఇదే అని అనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
నిజంగా వీళ్లది ఊరే అయితే నా బండారు మొత్తం బయటపడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మౌనిక ఏం జరుగుతుందా అని అక్కడ నుంచి కార్తీక్ ని తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు కార్తీక్ కి అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది మోనిత. మరోవైపు ఇంద్రుడు నేత్రదానం కీ తన పేరు ఇచ్చానని శౌర్యతో అబద్ధం చెబుతాడు.
మరొకవైపు కార్తీక్,మోనిత కలిసి తన స్నేహితురాలు కావేరి అనే అమ్మాయి ఇంటికి వెళ్తారు. అప్పుడు కార్తీక్ మౌనిత మాటలకు అనుమానం వచ్చి ఇది మన ఊరు కాదా మన ఊరు అయితే ఏదో మొదటిసారి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి మోనిత అనడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. మరి కథ పండుగకు వచ్చినప్పుడు ఊరు జనాలు వచ్చి పలకరించారు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చి నన్ను పలకరించలేదు అని ప్రశ్నిస్తాడు కార్తీక్.
పండుగ కదా కార్తీక్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటూ మోనిత కవర్ చేస్తుంది. ఇంతలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి కార్తీక్ మోనిత లను మాట్లాడిస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ వారి మాటలను విని గతంలో సౌర్యకి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు గతం గురించి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది కార్తీక్ అని మోనిత అడగడంతో నేను కూడా గతంలో ఎవరికో చదివిస్తాను అని మాట ఇచ్చినట్లు గుర్తుకు వస్తోంది మోనిత అని అంటాడు.
అప్పుడు మోనిత వీళ్ళకే అని అనటంతో అప్పుడు కార్తీక్ కాదు అని అంటాడు. కార్తీక్ అడిగే ప్రశ్నలకు మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు దీప వాళ్లు రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు రాజ్యలక్ష్మి తో వాళ్లు మాట్లాడుతూ ఉండగా అమ్మాయి ఎవరు అని దీప గురించి అడగడంతో వాళ్ళ డాక్టర్ అన్నయ్య జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు నా కళ్ళతో నేను చూశాను అమ్మ అని అనగా ముందు ఈ పండుగ అవ్వనివ్వండి ఆ తర్వాత నీ సమస్య చూద్దాము అని అంటుంది రాజ్యలక్ష్మి.
మరొకవైపు మోనిత వాళ్ళ ఫ్రెండ్ అక్కడ మనుషులతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎక్కడున్నావ్ వాళ్ళు కార్తీక్ వాళ్ళు ముందే తెలిసినట్టుగా పలకరిస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ వంటలక్కది కూడా ఇదే ఊరు కదా అని అనగా అప్పుడు మోనిత తన మనసులో ఎక్కడికి వెళ్లినా ఈ పేరు మాత్రం ఆపడం లేదు అని అనుకుంటూ ఉంటుంది.
ఇంటికి వెళ్దాం పద మోనిత తన భర్త ఎవరో తెలుసుకుని సమస్యతో పరిష్కరిద్దాం అని అంటాడు కార్తీక్. ఇంతలోనే దీప అక్కడికి వస్తుంది. అప్పుడు కావాలనే మోనిత నాటకం ఆడుతూ కావేరి తన మనుషులతో దీపను తిట్టిస్తుంది. ఇప్పుడు కార్తీక్ ఇప్పుడు నా మూడు బాగాలేదు దీప తర్వాత వెళ్దాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.