Malli Serial July 20 Today Episode : మల్లిని వదిలేసేందుకు కొండపల్లికి వెళ్లిన అరవింద్.. మల్లి తల్లి మీరాకు అసలు నిజం తెలుస్తుందా?

Malli Serial July 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరా వాళ్ళ అమ్మగారు మల్లిని అరవింద్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక మల్లి రాకను చూసి మీరా సంతోషంతో సత్య ఇక నాకు డాక్టర్ అవసరం లేదు అంటుంది మల్లి తల్లి. నా మల్లినే నా సంజీవని అంటుంది. అప్పుడు మల్లి అమ్మ నువ్వు మందు వేసుకొని పడుకో అంటుంది. అప్పుడు.. అక్క చూసావా నా మల్లి నా కోసం పట్నం నుంచి వచ్చినది. నా మల్లి మహాలక్ష్మిలా ఉంది అంటుంది. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ ఓ మట్టిబుర్రలారా మల్లి ఒక్కతే వచ్చింది మీరు గమనించారా అంటుంది.

Malli Serial July 20 Today Episode : Malli gets worried as Jagadamba and Meera question her about Aravind’s absence

ఏ మల్లి పట్నం నుంచి నువ్వు ఒక్కదానివే వచ్చావా.. మీ ఆయన కూడా వస్తాడని సత్య చెప్పాడు ఏమైంది అంటుంది మీరా వాళ్ల అమ్మ. మీరు ఇంకా సత్య అరవింద్ ఎక్కడ మల్లి అని అడగగా మల్లి ఆయన పక్క ఊరి లాడ్జిలో దిగారు అని చెప్తుంది. ఇకపోతే అరవింద్ ఈ ఊరిలో నాకు చాలా నష్టం జరిగింది. ఇదంతా సత్యకు అర్థమయ్యేలా చెప్పి మల్లిని ఇక్కడే వదిలేసి వెళ్తానని చెబుతాడు. నా మాలినితో ప్రశాంతమైన జీవితం గడపాలి. నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ రెండు రోజులే అంటాడు అరవింద్. అప్పుడు సత్య ఇంక మీరా అల్లుడు గారు లాడ్జిలో ఎందుకు దిగారు అని అడుగుతారు.

Advertisement

సత్య అరవింద్ నీ తీసుకురావడానికి వెళ్తుంటే. అప్పుడు మల్లి.. నేను పట్నం నుంచి వస్తే నన్ను అడగకుండా ఊరికే అల్లుడుగారు అంటారు ఏంటమ్మా.. నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అంటుంది. అప్పుడు మీరా మేము అల్లుడు గారిని ఇబ్బంది పెట్టే పని ఏం చేయము లేమ్మా.. నువ్వు వెళ్లి స్నానం చెయ్ పో అంటుంది. అప్పుడు మీరా, మల్లి మన దగ్గర ఏదో దాస్తుంది.. సత్య మనం వెళ్లి అల్లుడు గారిని బతిమలాడి ఇంటికి తీసుకొద్దాం అంటుంది. మీరా అరవింద్‌ను తీసుకెళ్ళడానికి రాజ్‌కి వెళ్తారు. ఇక మాలిని.. అరవింద్ షర్ట్ పట్టుకొని తలుచుకుంటూ ఉంటుంది.

Malli Serial July 20 Today Episode : Malli gets worried as Jagadamba and Meera question her about Aravind’s absence

మరోవైపు.. శశాంక్ అనుకున్నట్టుగానే లక్కీ వైట్ డ్రెస్‌లో వస్తుంది. లక్కీ శశాంక్.. నువ్వు లక్కీ అంటుంది. అప్పుడు చూశాను.. లక్కీ నెంబర్ తెలిసింది లక్కీ అని అంటాడు. వెంటనే లక్కీ రేపు కచ్చితంగా గెలవవు అంటుంది. అప్పుడు శశాంక్ చూద్దాం.. ఆ దేవుడు ఏం చేస్తాడు అంటాడు. అప్పుడు జగదాంబ.. మల్లి నీ మొగుడులా పోతే ఇంటికొచ్చే భార్యను నేను ఎక్కడా చూడలేదు అంటుంది. అప్పుడు నువ్వు చూడాల్సిన అవసరం ఏం లేదులే అంటుంది. వెంటనే మల్లి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. అమ్మ బాపు ఎక్కడ అని జగదాంబను అడుగుతుంది. అప్పుడు జగదాంబ మీ అమ్మ బాపు మీ ఆయన నీ తీసుకోవడానికి వెళ్లారు అంటుంది. వెంటనే మల్లి పరిగెత్తుకుంటూ వెళ్తుంది.

Advertisement

Malli Serial July 20 Today Episode : మాలినినే తలుచుకుంటూ అరవింద్..

Malli Serial July 20 Today Episode

లాడ్జ్‌లో మల్లితో అందరిని చూసి షాకైన అరవింద్..
ఇకపోతే ఆ ఊరి సర్పంచ్ మనం మల్లి ఇంకా పట్నం బాబు విషయంలో చాలా తొందర పడ్డాం సత్య అంటాడు. అప్పుడు సత్య.. అరవింద్ చాలా మంచివాడు.. మీరే బలవంతంగామల్లికి అరవింద్‌కి పెళ్లి చేయడం వల్ల అరవింద్‌కి మనమీద కోపంగా ఉందేమో అని అంటాడు. అందుకే మీరు క్షమించమని అడిగితే అరవింద్ వెంటనే ఇంటికి వస్తాడని సత్య అంటాడు. ఇకపోతే అరవింద్ మాలినీ ఫోటో చూస్తూ మాలిని నేను నిన్ను మోసం చేశాను. ఆ విషయం నీకు ఎక్కడ తెలుస్తుందని అనుక్షణం టెన్షన్‌తో చచ్చాను అనుకుంటూ మాలినికి ఫోన్ చేస్తాడు.

Malli Serial July 20 Today Episode _ Malli gets worried as Jagadamba and Meera question her about Aravind’s absence

సత్య ఇంక మీరా లాడ్జ్‌కి వస్తారు. వెంటనే మల్లీ వచ్చి అమ్మ ఆయన నీ డిస్టర్బ్ చేయొద్దు. అమ్మ నీకు చెప్పానుగా అంటుంది. ఇకపోతే, అరవింద్ తీస్తాడు మీరా బాబు గారు బాగున్నారా మల్లిని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు సారీ అంటుంది. అప్పుడు మల్లి అమ్మ చెప్పాల్సింది సారీ కాదు.. థ్యాంక్స్ అంటది. అప్పుడు మీరా అవును బాబు మల్లి చెప్పేదే అంటుంది. అప్పుడు సత్య మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చారా అని చూస్తున్నావా అరవింద్ అంటాడు. ఆ తర్వాత అరవింద్ మల్లితో పాటు కొండపల్లికి వెళ్తాడు. అక్కడే మల్లిని అరవింద్ కోపడతాడు. తాను వదిలించుకుని పోదామనుకుంటే.. నువ్వు వాళ్లకు తెలియకుండా అడ్డుకుంటున్నావని అంటాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మల్లి తల్లి మీరా చూస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Advertisement

Read Also : Malli Serial July19 Today Episode : నా హక్కును నాకు ఇస్తారా బాబూ గారూ.. మల్లిని వదిలేయాలన్న అరవింద్ ఉద్దేశం తల్లికి తెలిస్తే..?

Advertisement
Tufan9 News

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

1 week ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

1 week ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

1 week ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

3 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

3 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

3 weeks ago

This website uses cookies.