Malli Nindu Jabili Serial September 27 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ అవార్డు రావడంతో సర్ ప్రైజ్ చేయాలన ప్లాన్ చేసింది మాలిని.. మరోవైపు అరవింద్ అవార్డు బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ..పట్టుకునేందుకు మల్లి పరుగులు..అరవింద్ ఇంపార్టెంట్ పేపర్స్, అవార్డు బ్యాగ్ పోవడంతో ఆందోళన పడతాడు. మాలిని నేను అవార్డు తీసుకొని వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది ఐ యామ్ స్వారీ మాలిని, అరవింద అనుకుంటాడు. మల్లి ఆ దొంగని పట్టుకొని అరవింద్ బ్యాగ్ దొంగతనం చేస్తావా చితకబాదుడు బాధి..మల్లి ఆ దొంగ కత్తితో బెదిరిస్తాడు కత్తి చేతికి తగులుతోంది. ఆ దొంగ నుంచి బ్యాగ్ ను కాపాడుకుంటుంది.

Malli Nindu Jabili Malini plans to surprise Aravind as he receives an award. Afterwards
మరోవైపు అరవింద్ కుటుంబసభ్యులంతా అరవింద్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వసుంధర, మాలిక్ కేక్ ప్రిపేర్ చేస్తే అవసరమా అంటుంది. అనుపమ నీ ఇలాంటి భార్య దొరకడం అరవింద్ అదృష్టం.. కుటుంబ సభ్యులంతా మాలిని పొగుడుతారు. అవార్డు పిన్ని చేతిలో పెడతాడా మా అన్న చేతిలో పెడతాడు అని అంటుంది. అందరూ మాలిని చేతుల్లోనే పెడతాడు అనుకుంటారు. అనుపమ, మాలిని గురించి అరవింద ని ప్రేమించడం తో పాటు అర్థం చేసుకుని ముందుకు నడుస్తూ ఉంది.
అందుకనే మాలిని కి అవార్డు ఇస్తాడు. వసుంధర షూర్.. మీరందరూ అర్థం చేసుకున్నట్టు నా కూతురు ప్రేమను అరవింద అర్థం చేసుకుంటే చాలా బాగుండేది. మీరన్నట్టు ఎప్పుడు మాలి నీ త్యాగం చేస్తుంది. అరవింద్ ఒక్కసారైనా వేస్తే చూడాలని ఉంది. జర్నలిస్ట్ అవ్వాలని ఈ అవార్డు రావాలని అరవింద్ కోరిక.. ఆ క్రెడిట్ తీసుకొచ్చి మాలిని కి ఇస్తే అరవింద్ ప్రేమని నమ్ముతారా. వసుంధర అరవిందు ఇచ్చే విధానాన్ని బట్టి అంటుంది. అరవిందు చూసిన మాలిని సర్ ప్రైజ్ చేయాలని అరవింద్ కుటుంబ సభ్యులు అనుకుంటారు. మరోవైపు అరవిందు ఇంట్లోకి రాగానే మల్లి అరవింద్ అని పిలుస్తుంది.
Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డును దొంగ నుంచి కాపాడిన మల్లి..
అరవింద్, మల్లిని బ్యాగ్ పోయింది నీ దగ్గర ఉంది అడుగుతాడు.. దొంగ నుంచి కాపాడిన విషయం చెప్తుంది. మల్లి బ్యాగులో అన్నీ ఉన్నాయి లేవు చూసుకోండి అంటుంది. అరవింద్ సరైన చూసుకుంటాడు. మల్లి బ్యాగ్ లో నుంచి అవార్డు తీసుకొని ఏమిటి అరవింద్..వెనక ఫోన్ మాట్లాడుతున్న వసుంధర మల్లి చేతిలో ఉన్న అవార్డును చూసి అపార్థం చేసుకుంటుంది. మాలికి పిలిచి చూపిస్తుంది. అరవిందు, మల్లికి థాంక్యూ చెప్పేది మాలిని పూల బొకేలు కిందపడేసి ఏడుస్తుంది. అరవింద లోపటికి వస్తాడు మాలిని నా కోసం బాగా అరేంజ్ చేసింది. అరవింద్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కంగ్రాట్యులేషన్స్..అరవింద్ థాంక్యూ చెబుతాడు. అరవింద్ మాలిని అడుగుతాడు.
మాలిని కి అరవింద అవార్డు ఇస్తుండగా కంగ్రాట్యులేషన్స్ అని మౌనంగా వెళుతుంది. అరవిందు చెయ్యి పట్టుకుంటే ఏడుస్తూ తిరుగుతుంది. అరవిందు ఏమైంది అమ్మ అని అనుపమ అడుగుతాడు. నువ్వు ఎప్పుడు వస్తావు అవార్డు తన చేతిలో పెడతా అని ఎదురు చూస్తూ ఉంది. మాలిని ఏమైందని అరవింద అడుగుతాడు. నా అవార్డు తీసుకోవాలి నీకు లేదా..మాలిని దానికోసం గా పిచ్చిదానా ఎదురుచూస్తున్నాను.. అరవిందు మరి ఏమైంది.. అందరికంటే ముందు నీ తర్వాత నేనే నీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలి కలలు కన్నాను. ఆనందంతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను.

Malli Nindu Jabili Malini plans to surprise Aravind as he receives an award. Afterwards
అరవిందు నేనంటే నీకు ప్రాణమని తెలుసు.. కొన్నిసార్లు నా మనసును పూర్తిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. మాలిని అరవిందం ప్రతి చిన్నదానికి నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను. పై కి ధైర్యం ఉండి నీకు సపోర్ట్ చేస్తూ నేలకొండపల్లి పంపించాను..అప్పుడు అనుక్షణం నీకు ఏమవుతుందో అని భయంతో నువ్వు దూరంగా ఉన్నావు బాధతో నేను ఎంత నరకం అనుభవించాను నాకు తెలుసు..అంత పిచ్చి నువ్వంటే నాకు నీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటావు అనుకున్నాను. అరవిందు నేను అలానే అనుకున్నాను కానీ కళ్ళ నీళ్ళతో ఉంటావని అనుకోలేదు.. చేతికి ఇస్తుంటే తీసుకోకుండా పోతున్నాం.
అరవింద్ ఎందుకు నాకు తెలిసేది, అవార్డు తీసుకున్నంత ఎవరి చేతికి ఇయ్యలేదా మాలిని అంటుంది. అరవిందు లేదు అంటాడు. నాకు అబద్ధం ఎప్పటినుంచి చెప్పడం స్టార్ట్ చేసావు అరవింద్..అబద్ధం ఏమిటి? వసుంధర నటించకు అరవింద్ నీకంటే ముందు మల్లి చేతికి ఇవ్వడ మల్లి నీ తీయడం కంగ్రాట్యులేషన్ చెప్పడం మాలిని నేను ఇద్దరం చూశాం..
నీకోసం పిచ్చిదాని లాగా నా కూతురు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అవార్డు తీసుకొచ్చి ఆ పని మనిషి కి ఇచ్చి..ఈ అవార్డు నా చేతికి వచ్చిందంటే కారణం నువ్వు ఆ క్రెడిట్ మొత్తం మల్లికి ఇస్తే దాని అర్థం ఏమిటి అరవింద్? మాలి నీకంటే మల్లిని ఎక్కువ అనే కథ..వసుంధర ప్రశ్నిస్తుంది ? అరవిందుని..రేపటి జరగబోయే ఎపిసోడ్ లో అరవిందు, మల్లికి దగ్గరికి వచ్చి నీ తప్పు లేకపోయినా నువ్వు చాలా మాటలు పడ్డావు. చాలా గొప్పగా మల్లిని పొగుడుతాడు. దాని గురించి తెలుసుకోవాలంటే చూడాల్సిందే..