Gold prices today :  పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గింది . ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 210 మేర దిగివచ్చింది..రూ. 51,440 కు పడిపోయింది అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,150 కు క్షీణించింది . కిలో వెండి ధర రూ. 600 దిగి వచ్చింది . కిలో వెండి ధర రూ. 63,000 తగ్గింది. వెండి ధర రూ.600 మేర పడిపోయిన విషయం తెలిసిందే. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today Silver Rates Down aug-4-2022
Gold prices today Silver Rates Down aug-4-2022

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 51,440 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 కు దిగి వచ్చింది.. కిలో వెండి ధర రూ. 63,000 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ. 51,440 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. కిలో వెండి ధర రూ .63,000 గా ఉంది. వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరరూ. 51,440 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,000 గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 51,440 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,000 గా వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ పసిడి రేటు ఔన్స్‌కు 0.4 శాతం మేర పైకి చేరింది. ప్రస్తుతం ఔన్సు బంగారం ఔన్స్‌కు 1783 డాలర్లకు తగ్గింది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్స్‌కు 20 డాలర్లకు క్షీణించింది.

Read Also : Gold prices today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు